నేరం నాదికాదు – ఆకలిది: కూర్పుల మధ్య తేడాలు

160 బైట్లు చేర్చారు ,  11 సంవత్సరాల క్రితం
దిద్దుబాటు సారాంశం లేదు
 
==చిత్రకథ==
రామారావు కు ఒక నేరం వల్ల జైలు శిక్ష విధించబడుతుంది. చేతులకు బేడీలతొనే తప్పించుకుని ఒక రైలు ఎక్కుతాడు. రైల్లో మురళీ మోహన్ పరిచయమౌతాడు. ఐతె రామారావు చేతులకున్న బేడీలు చూసి మురళి మోహన్ రైలు చైను లాగబోతాడు. పెనుగులాట లో మురళీ మొహన్ చనిపోతాడు. తర్వాత రామారావు గుడ్డి వాళ్ళైన మురళి మోహన్ తల్లి తండ్రులను (గుమ్మడి,---) కలుస్తాడు. ఆ వూరిలోనే మంజుల ఉంటుంది. అక్కడి వ్యాపారస్తుడి దుర్మార్గాలు, అతన్ని రామారావు ఎదుర్కోవడం, రామారావు కోసం పోలీసుల గాలింపు, మరణించాడనుకున్న మురళీమోహన్ కాలుపోగొట్టుకుని తిరిగిరావడం,గుమ్మడి కి నిజం తెలియడం .. ఇవి కధాంశాలు.
 
==పాటలు==
548

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/601948" నుండి వెలికితీశారు