కుమార శతకము: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''కుమార శతకము'''ను పక్కి వేంకట నరసింహ కవీంద్రుడు రచించారు. ==కొన్...
(తేడా లేదు)

09:38, 8 మే 2011 నాటి కూర్పు

కుమార శతకమును పక్కి వేంకట నరసింహ కవీంద్రుడు రచించారు.

కొన్ని పద్యాలు

వగవకు గడిచిన దానికి

బొగడకు దుర్మతులనెపుడు పొసగని పనికై

యేగి దీనత నొందకుమీ

తగదైవగతిం బొసంగు ధరను కుమారా!

అర్ధం : ఓ కుమారా! అయిపోయిన పనిని గురించి చింతింపవద్దు. దుష్టులను మెచ్చుకొనవద్దు. నీకు సాధ్యము కాని దానిని పొందలేక పోతినని చింతిచుట పనికిరదు. భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తి చెందుము.