భర్త: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
ఒక స్త్రీ వివాహం చేసుకున్న పురుషుణ్ణి ఆమె '''భర్త''', '''మొగుడు''', '''పెనిమిటి''' లేదా '''పతి''' అని సంబోధిస్తారు.
 
[[కుమారీ శతకము]]లోని భర్తను గురించిన పద్యం :
 
పెనిమిటి వలదని చెప్పిన
 
పనియెన్నడు చేయరాదు బావలకెదుటన్
 
కనబడగరఅదు; కోపము
 
మనసున నిడుకొనక యెపుడు మసలు కుమారీ!
 
కుమారీ! భర్త వద్దన్న పనియెప్పుడూ చెయ్యకూడదు. బావల యందు నిల్చునిగాని, కూర్చుండి గాని, మాటాడడం లాంటి పనులు చెయ్యవద్దు. ఎవరేమన్నా మనసులో కోపానిని చోటివ్వకూడదు. కోపం పాపపు పనులు చేయిస్తుంది. శాంతంగా మసలుతూ ఉండాలి.
 
 
[[వర్గం:మానవ సంబంధాలు]]
"https://te.wikipedia.org/wiki/భర్త" నుండి వెలికితీశారు