అణ్వాయుధం: కూర్పుల మధ్య తేడాలు

చి r2.5.5) (యంత్రము కలుపుతున్నది: ne:अणुबम
చి యంత్రము కలుపుతున్నది: fy:Kearnwapen; cosmetic changes
పంక్తి 1:
[[అణ్వాయుధం]] అంటే భారీ విస్ఫోటనాల్ని సృష్టించగల ఒక ఆయుధం. ఈ విస్ఫోటనం వల్ల పెద్ద మొత్తంలో శక్తి విడుదలయ్యి భారీ విధ్వంసాన్ని సృష్టిస్తుంది.
 
భారతదేశం శాస్త్ర, సాంకేతిక రంగాలలో సంచలన విజయాలు సాధించడంలో, అద్భుతమైన ప్రగతిని సాధించడంలో కీలకపాత్ర వహించిన వారిలో [[రాజారామన్న]] ఒకరు. భారతదేశం అణుబాంబును తయారు చేయడంలో ఈయన కీలకపాత్ర పోషించారు.
 
జపాన్‌కు చెందిన చారిత్రక పట్టణం హీరోషిమా. ఇది జపాన్ యొక్క పెద్ద ద్వీపమైన హోంషులో ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం చివరిలో 1945, ఆగష్టు 6న అమెరికా అణుబాంబుకు గురై నగరం భస్మీపటలమైంది. అణుబాంబుకు గురైన తొలి నగరం కూడా ఇదే.
పంక్తి 35:
[[fi:Ydinase]]
[[fr:Arme nucléaire]]
[[fy:Kearnwapen]]
[[gan:核武器]]
[[gl:Bomba atómica]]
"https://te.wikipedia.org/wiki/అణ్వాయుధం" నుండి వెలికితీశారు