పెదవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
 
==పగుళ్ళు==
చలికాలంలో[[చలి]]కాలంలో ఎక్కువగా అందరికి పెదాలు పగులుతుంటాయి దాని వలన కలగడం మాత్రమే కాకుండా అప్పుడప్పుడు [[రక్తం]] కూడా వస్తుమ్దివస్తుంది. ఇది చూడడానికి అసహ్యంగా వుంటాయి.
 
చలికాలం పెదవులు పగలకుండా పెదవులకు బాదం నూనె రాసుకుంటె పెదవులు పగలవు. రోజూ రాత్రిపూట పడుకోబోయే ముందు వెన్న, గ్లిజరిన్ కలిపివున్న క్రీమును పెదవులకు రాసుకోవాలి. లేదా పేరిన నెయ్యిని కూడా పెదవులకు రాసుకోవచ్చు. పెదవులను పంటితో కోరుక్కోకుండా జాగ్రత్తగా ఉండాలి.
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/పెదవి" నుండి వెలికితీశారు