చందమామ: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: hi:चन्दामामा (बाल पत्रिका); cosmetic changes
పంక్తి 88:
;'''ఉత్పల సత్యనారాయణ''': ఇటీవల [[కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు|కేంద్ర సాహిత్య అకాడెమీ బహుమతి]] పొందిన ఈయన చందమామలో వ్రాసిన గేయాలు సుప్రసిద్ధం.
;'''[[వడ్డాది పాపయ్య]]''': ''వపా'' కేవలం చిత్రకారుడే కాదు. రచయిత కూడా. కొడవటిగంటి కుటుంబరావు మొదలు పెట్టిన ''దేవీభాగవతం'' కథలను పూర్తి చేసింది ఆయనే. ''విష్ణుకథ'' పౌరాణిక సీరియల్ కూడా ఆయన వ్రాసిందే.
;'''దాసరి సుబ్రహ్మణ్యం''': చందమామలో దాదాపు మొదటినుంచీ ఉన్నవారిలో [[దాసరి సుబ్రహ్మణ్యం ]]ఒకడు. మొదటి రంగుల సీరియల్‌ ఆయన ప్రత్యేకత. ''తోకచుక్క'', ''మకరదేవత'', ''ముగ్గురు మాంత్రికులు'' మొదలైన అద్భుతాల నవలలన్నీ ఆయనవే. ఎందుచేతనో చక్రపాణికి ఈ తరహా రచనలు నచ్చేవి కావు. పాఠకులకు మాత్రం అవి చాలా నచ్చేవి. ఒక దశలో వాటిని మాన్పించి బంకించంద్ర నవలను ప్రవేశపెట్టగానే సర్క్యులేషన్‌ తగ్గింది. దాంతో దాసరివారికిదాసరినకలానికి మళ్ళీ పనిపడింది. చక్రపాణి అభిరుచి, పాఠకుల అభిరుచి వేరని రుజువయింది.
;'''ఏ.సి. సర్కార్''': ప్రజల్లో బాగా పాతుకుపోయిన మూఢనమ్మకాలను తొలగించడానికి కొడవటిగంటి కుటుంబరావు చందమామ ద్వారా ప్రయత్నాలు చేశాడు. మహిమల పేరుతో అమాయక ప్రజలను మోసగించేవారి గుట్టుమట్లను బయట పెడుతూ ప్రత్యేకంగా ఏ.సి.సర్కార్ అనే ఇంద్రజాలికుడి చేత ఆసక్తికరమైన కథలు వ్రాయించాడు.
;'''[[వసుంధర (రచయిత)|వసుంధర]]''': ఒక్క చందమామలోనే ఏడు వందలకు పైగా కథలు రాసిన ఘనత వీరిది.
"https://te.wikipedia.org/wiki/చందమామ" నుండి వెలికితీశారు