అష్ట దిక్కులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
పశ్చిమ దేశాల్లోలా కాకుండా .. భారతీయులు.. అందునా తెలుగు ప్రజలు ఏ అంశాన్నైనా అష్టదిక్కులతో ముడి పెడతారు. తూర్పు, పడమర(పశ్చిమ), దక్షిణ, ఉత్తర అనే నలు దిక్కులతో పాటుగా.. ఈశాన్యం, ఆగ్నేయం, నైఋతి, వాయువ్యం అని ఈ దిక్కుల మధ్య భాగాలుగా చెప్తారు. వీటికి ఒక్కో అధిపతిగా కొందరు దేవుళ్ళని చెప్పుకంటారు.వారిని [[దిక్పాలకులు]] అంటారు అంటే దిక్కులను పాలించే వారు అని అర్ధము. వారి దైనందిక జీవితాల్లో ఈ అష్ట దిక్కులకి తగిన ప్రాధాన్యాన్నీ కల్పించారు. వాస్తు, జ్యోతిష్యం, దైవ కార్యక్రమాల్లోనూ వీటి ప్రస్తావన ఉంటుంది.
 
*[[తూర్పు]] - [[ఇంద్రుడు]].
*[[ఆగ్నేయం]] - [[అగ్ని]] అగ్ని దేవుడు.
*[[పడమర]] (పశ్చిమం) - [[వరుణుడు]]
*[[దక్షిణం]] - [[యముడు]] (యమ ధర్మరాజు)
*[[నైఋతి]] - [[నిరృతి]].
*[[ఉత్తరం]] - [[కుబేరుడు]].
*[[పడమర]] (పశ్చిమం) - [[వరుణుడు]]
*[[ఆగ్నేయం]] -[[అగ్ని]] అగ్ని దేవుడు.
*[[వాయవ్యం]] - [[వాయువు]] (వాయుదేవుడు).
*[[ఈశాన్యం]] - [[ఈశ్వరుడు]].
*[[నైఋతిఉత్తరం]] - [[నిరృతికుబేరుడు]].
*[[ఈశాన్యం]] - [[ఈశ్వరుడు]].
*[[వాయవ్యం]] - [[వాయువు]] వాయుదేవుడు
 
 
 
చూడు: [[అష్టదిక్కులు - దిక్పాలకులు - పట్టణాలు]] [[http://te.wikipedia.org/wiki/అష్టదిక్కులు_-_దిక్పాలకులు_-_పట్టణాలు]]
"https://te.wikipedia.org/wiki/అష్ట_దిక్కులు" నుండి వెలికితీశారు