జనవరి 1: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
* [[1899]]: [[క్యూబా]] [[స్పెయిన్]] నుండి స్వాతంత్రం పొందింది
* [[1877]]: ఇంగ్లాండు రాణి విక్టోరియాని భారత దేశపు మహారాణిగా వెల్లడించారు
* [[1877]]: 1866 నాటి [[డొక్కల కరువు]] నాడు పూటకు ఎనిమిది వేల మందికి గంజి ఇచ్చి వేలాదిమంది ప్రాణాలు కాపాడిన [[బుడ్డా వెంగళ రెడ్డివెంగళరెడ్డి]] గారికి సన్మాన సభ ఢిల్లీలో 1877 జనవరి 1వ తేదీన జరిగింది.
* [[1906]]: బ్రిటీషు వారు ఇండియాలో [[భారత ప్రామాణిక కాలమానం]] పాటించడం మెదలు పెట్టారు
* [[1925]]: [[అమెరికా]]కు చెందిన శాస్త్రవేత్త ఎడ్విన్ హబుల్, పాల పుంతకు బయట ఇతర నక్షత్ర పుంతల ఉన్నాయని వెల్లడించాడు
"https://te.wikipedia.org/wiki/జనవరి_1" నుండి వెలికితీశారు