డిసెంబర్ 31: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
 
== మరణాలు ==
* [[1900]] : [[1866]] లో సంభవించిన [[డొక్కల కరువు]] (గుంటూరు కరువు అనీ, నందన కరువు (తెలుగు సంవత్సరం పేరు 'నందన' (1892-93 లో వచ్చింది) అనీ పిలుస్తారు) కాలంలో, తన ఆస్తినంతా ధారపోసి ఎంతోమంది ప్రాణాల్ని కాపాడి, మహా దాతగా పేరుగాంచిన [[కర్నూలు]] [[ఉయ్యాలవాడ]] వాసి [[బుడ్డా వెంగళరెడ్డి]] శివసాయుజ్యాన్ని పొందాడు.
* [[2004]]: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత [[గెరాల్డ్ డిబ్రూ]].
 
"https://te.wikipedia.org/wiki/డిసెంబర్_31" నుండి వెలికితీశారు