బ్రహ్మచారి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
బ్రహ్మచారి దినచర్య కఠినమైనది. అతడు సూర్యోదయానికి తర్వాతగానీ, సూర్యాస్తమయానికి ముందుగానీ నిద్రించరాదు. బ్రహ్మచర్యం ఎనిమిదో ఏట మొదలై వివాహం వరకు ఉంటుంది. ఈ కాలంలో విద్యాబోధన ప్రధాన కార్యక్రమంగా ఉంటుంది. విద్యలో గొప్పవాడై సమాజానికి ఉపయోగపడే విధంగా రూపుదిద్దుకోవాల్సి ఉంటుంది. బ్రహ్మచర్యం సమయంలో ఇంద్రియ నిగ్రహం కావాలి. అందుకు తగ్గటు ఆహారాది నియమాలను పాటించాల్సి ఉంటుంది. బ్రహ్మచర్య సమయంలో ఆరోగ్యవంతంగా, శక్తివంతంగాను, పుష్టిగానూ ఉండాలి. తల్లి, తండ్రి, ఆచార్యుడు ఎంత కష్ట స్థితిలో ఉన్నా వారిని ఆదుకోవాలిగానీ వారిని నిందించరాదు. ఆచార్యుడు బ్రహ్మకు ప్రతిరూపం. బ్రహ్మ ఏవిధంగా తన శిష్యులకు వేదాన్ని బోధించాడో, అదే విధంగా ఆచార్యుడు వేదోపదేశం చేస్తాడు కాబట్టి అతడిని బ్రహ్మలాగా గౌరవించాలి. తల్లి తనను నవమాసాలు గర్భంలో ధరించి రక్షిస్తుంది కనుక ఆమెను పృథ్విలాగా గౌరవించాలి. ఆచార్యునితో పాటు తల్లితండ్రులకు బ్రహ్మచారులెప్పుడూ ప్రియమే ఆచరించాలి. వారు ముగ్గురూ సంతోషిస్తే బ్రహ్మచారి దీక్ష ఫలించినట్లే. <br />
*[[డాక్టర్ అబ్దుల్ కలాం]] తాను పెళ్ళి చేసుకోకపోటానికి చెప్పిన కారణం :
"ప్రజలు తమ భార్యాపిల్లలకు తమ పిల్లల పిల్లలకూ ఆస్తులు సంపాదించి పెట్టటం కోసమే అవినీతిపరులౌతారు".
 
*శాస్త్రములో నిషేధము లేదు కాబట్టి, ఆడవాళ్లు సన్యాసము తీసుకోవడం తప్పు కాదు -రమణ గీత13:8
*ముక్తి , జ్ఞానములో ఆడవాళ్ళకి,మగవాళ్ళకి తేడాలేదు కాబట్టి , సన్యాసిని చనిపోయిన తరువాత శవాన్ని బూడిద చెయ్యకూడదు - అది పవిత్రమయిన గుడితో సమానం. -రమణ గీత13:9
"https://te.wikipedia.org/wiki/బ్రహ్మచారి" నుండి వెలికితీశారు