వికీపీడియా:మొలక: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
'''మొలకలు''' అంటే వ్యాసాలే, కానీ ఇప్పుడిప్పుడే మొలకెత్తుతున్న దశలో ఉన్నాయన్న మాట. ఇంకా వికీపీడియా సభ్యుల దృష్టి వాటి మీద పడలేదు. వ్యాసం ప్రారంభం అయితే జరిగింది గాని, పూర్తి స్థాయి వ్యాసానికి ఉండవలసినంత సమాచారం అందులో ఇంకా లేదు. అంత మాత్రం చేత మొలకలు అంటే పనికిరానివని అనుకోరాదు. వ్యాసం తయారయే క్రమంలో మొలక అనేది మొదటి అడుగు! ఈ మొలకలతో ఎలా వ్యవహరించాలో నిర్దేశించడమే ఈ వ్యాసం యొక్క ఉద్దేశ్యం.
 
==మూలాన్ని ను గుర్తించుట==
మూలం అంటే చాలా చిన్న వ్యాసం, కాని మరీ పనికిరానంత చిన్నదేమీ కాదు. సాధారణంగా, మొలక పరిమాణం వ్యాసపు శీర్షికను నిర్వచించేటంత పెద్దదిగా నైనా ఉండాలి. అంటే 3 నుండి 10 వాక్యాలన్న మాట. విషయం మరీ క్లిష్టమైనదైతే మొలక పెద్దదిగా ఉండవచ్చు; అలాగే, మరీ స్వల్ప విషయానికి సంబంధించిన చిన్న వ్యాసం మొలక కాకపోవచ్చు. వికీకరణ చెయ్యవలసిన పెద్ద వ్యాసాలు మొలకల కిందకి రావు. వీటికి, {{tl|శుద్ధి}} అనే ట్యాగు తగిలించాలి.
 
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:మొలక" నుండి వెలికితీశారు