హంసధ్వని రాగం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''హంసధ్వని రాగం''' కర్ణాటక మరియు హిందూస్థానీ సంగీతాలలో ఒక జన్య రాగం. దీనిని సామాన్యంగా ధీర శంకరాభరణం యొక్క జన్యంగా భావిస్తారు.
 
==రాగ లక్షణాలు==
[[Image:Hamsadhwani scale.svg|thumb|right|300px|''Hamsadhvani'' scale with ''shadjam'' at C]]
 
''హంసధవనిహంసధ్వని రాగం'' లో మధ్యమం గాని ధైవతం గాని లేవు. దీనిలోని స్వరాల ఆరోహణ అవరోహణలు ఈ క్రింది వీధంగా ఉన్నాయి:
 
* [[ఆరోహణ|{{IAST|ārohaṇa}}]] : S R2 G3 P N3 S
 
* [[అవరోహణ|{{IAST|avarohaṇa}}]] : S N3 P G3 R2 S
 
ఈ రాగంలోని [[స్వరాలు]] : ''షడ్జమం, చతుశ్రుతి రిషభం, అంతర గాంధారం, పంచమం మరియు కాకళి నిషాధం.
"https://te.wikipedia.org/wiki/హంసధ్వని_రాగం" నుండి వెలికితీశారు