సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[1871]] సంవత్సరంలో , [[జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా]] కు చెందిన డాక్టర్ కింగ్, [[ఖమ్మం జిల్లా]] లోని 'ఎల్లెందు' అనే గ్రామంలో [[బొగ్గు]] గనులను కనుగొన్నాడు. ఆంద్ర్హప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా, గోదావరి జిల్లాల వారు, 'సర్ ఆర్ధర్ కాటన్' చేసిన సేవలను ఎలా మరిచిపోరో, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి గనుల వలన , ఈ జిలాల ప్రజలు డాక్టర్ కింగ్ ను కూడా మరిచి పోరు. ఇక్కడ దొరికే ప్రతి 'బొగ్గు' మీద 'డాక్టర్ కింగ్' పేరు ఉంటుంది అంటే అతిశయోక్తి కాదు. గోదావరి జిల్లాల వారు కూడా అక్కడ పండే ప్రతి బియ్యం గింజ మీద సర్ ఆర్ధర్ కాటన్ సంతకం ఉంటుంది అంటారు. 1886లొ, ఇంగ్లాండులో ఉన్న 'ది హైదరాబాద్ (డెక్కన్) కంపెనీ లిమిటెడ్', 'ఎల్లెండు' పరిసర ప్రాంతాలలో బొగ్గు గనులను తవ్వుకొనే హక్కు సంపాదించింది. 23 డిసెంబరు 1920 నాడు, 'హైదరాబాద్ కంపెనీస్ ఛట్టం ప్రకారం, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ గా 'ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్.సి.సి.ఎల్)' అనే పేరుతో ఏర్పడింది. హైదరాబాద్ (డెక్కన్) కంపెనీ లిమిటెడ్ కి చెందిన సమస్త హక్కులను (అప్పులు, ఆస్తులు) మొందింది. కాలక్రమంలో, 1956 కంపెనీస్ చట్టం ప్రకారం, ప్రభుత్వ సంస్థ గా అవతరించింది.
 
1 మే 2011 నాడు [['''సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్]][[http://scclmines.com]]''' (సింగరేణి కాలరీస్ సంస్థ) సమీక్ష. సింగరేణి కాలరీస్ సంస్థ విద్యుత్ రంగంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో సింగరేణిలోనే బొగ్గు వినియోగం పెరిగే అవకాశం, పవర్ ప్రాజెక్ట్‌లకు బొగ్గు సరఫరాల్లో కొరత రాబోతుంది.ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి కాలరీస్ సంస్థ విద్యుత్ రంగంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో సింగరేణిలోనే బొగ్గు వినియోగం పెరిగే అవకాశం కనిపిస్తోంది. గడచిన ఆర్థిక సంవత్సరంలో 51.3 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని నిర్దేశించుకుని 36 భూగర్భ, 14 ఓపెన్‌కాస్టు గనుల ద్వారా అనేక అవరోధాలను అధిగమించి లక్ష్యాన్ని సంస్థ అధిగమించింది. అంతేకాకుండా సింగరేణి చరిత్రలో ఎప్పుడూలేని విధంగా 2010-11లో టర్నోవర్ సుమారు 8,939 కోట్ల రూపాయలు కాగా 2009-10 ఆర్థిక సంవత్సరంకన్నా ఇది 14శాతం ఎక్కువ. అన్ని పన్నుల చెల్లింపు తర్వాత సంస్థ అంచనా లాభాలు 320 కోట్ల రూపాయలు సాధించే అవకాశాలు ఉన్నాయి.
|-
{| class="wikitable"
పంక్తి 32:
 
==బయటి లింకులు==
* [http://scclmines.com సింగరేణి కాలరీస్ సంస్థ]
* సింగరేణి కాలరీస్ సంస్థ [[http://scclmines.com]]
 
[[వర్గం:ప్రభుత్వరంగ సంస్థలు]]