కాళ్ళకూరి నారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కాళ్ళకూరి నారాయణరావు''' సుప్రసిద్ధ నాటక కర్త. వీరి రచించిన నాటకాలలో [[చింతామణి]] మరియు [[వర విక్రయం]] బాగా ప్రసిద్ధిచెందినవి. వీటిని చాలా మంది నాటకాలుగా ప్రదర్శించారు. తెలుగు సినిమాలుగా కూడా నిర్మించబడ్డాయినిర్మించబడి మంచి విజయం సాధించాయి.
 
చింతామణి నాటకం వేశ్యావృత్తికి వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతున్న కాలంలో రాయబడింది.
 
==బయటి లింకులు==