సీతారామ కళ్యాణం (1961 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
released = [[జనవరి 6]], [[1961]]|
}}
ఇది 1961లో విడుదలైన తెలుగు చిత్రం. [[భూకైలాస్]] తరువాత రామారావు ఈ చిత్రంలో రావణ పాత్ర ధరించారు. రావణ తన అభిమాన పాత్రగా ఆరోజుల్లోఆ రోజుల్లో ఎన్.టి.ఆర్ చెప్పుకున్నారు (ఆంధ్ర పత్రిక - వారపత్రిక). హరినాథ్ గీతాంజలి శ్రీరామ, సీత పాత్రలు ధరించారు. నారద పాత్ర కాంతారావు ధరించారు. ప్రాచుర్యంలో ఉన్న కథలకు భిన్నంగా రావణుడు, శూర్పణఖ లు సీత, రాముల్ని సీతా స్వయంవరంకన్నాస్వయంవరం కన్నా ముందే మోహించడం ఇందులో చూపబడింది. ఇందుకు రామారావు గారు ఆశ్చ్యర్య రామాయణం, విచిత్ర రామాయణం వంటి గ్రంధాలను పరిశీలించారు. చిత్రానికి తొలుత ఎస్.రాజేశ్వరరావు పనిచేశారు. రుద్రవీణతో శివుని ప్రసన్నం చేసుకునే సందర్భంలో వచ్చే పాట 'కానరార కైలాస నివాస', 'జటాకటాహ' (శివతాండవ స్తోత్రం - రావణ బ్రహ్మ విరచితంగా చెబుతారు) మొదలైనవి రాజేశ్వరరావు గారు స్వరపరచారు. తెలుగు చిత్రగీతాల్లో 'ఆల్ టైమ్ సూపర్ హిట్' గా చెప్పదగిన 'సీతారాముల కళ్యాణము చూతము రారండి' పాట ఇందులోనిదే. ("జానక్యా కమలాంజలీ పుటేయా పద్మరాగాయతేపద్మ రాగాయతే" అన్న సంస్కృత పదం - "జానకి దోసిట కెంపులపోగైకెంపుల పోగై" వంటి చక్కటి తెలుగుపదం గా మారింది.)
==పాటలు==