హెలికాప్టరు: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము మార్పులు చేస్తున్నది: az:Helikopter
చి యంత్రము కలుపుతున్నది: fo:Tyrlur; పైపై మార్పులు
పంక్తి 1:
{{viktionary}}
[[Fileదస్త్రం:LAPD Bell 206 Jetranger.jpg|thumb|right|హెలికాప్టరు]]
'''హెలికాప్టరు''' ([[ఆంగ్లం]] Helicopter) గాలిలో ఎగిరే [[విమానం]] వంటి [[వాహనము]]. కాని, మామూలు విమానం లాగా కాకుండా, దీనికి తలపై రెండు లేక నాలుగు [[రెక్కలు]] ఉంటాయి. ఇవి వేగంగా తిరిగినప్పుడు, విమానం నిట్టనిలువుగా పైకి లేస్తుంది. గాలిలో అలా [[డేగ]] లాగా కొంతసేపు ఉండగలుగుతుంది. ముందుకు, వెనకకు కూడ పోగలుగుతుంది. మళ్ళీ తిరిగి, భూమి మీదకు ఏటవాలుగా కాకుండా, నేరుగా దిగుతుంది. దీనికి [[రన్‌ వే]] (runway) అవసరం లేదు. [[హెలిపాడ్]] (helipad) ఉంటే చాలు.
 
== ఉపయోగాలు ==
హెలికాప్టరు యొక్క ప్రత్యేకమైన లక్షణాల మూలంగా విమానాల వలన కాని కొన్ని క్లిష్టమైన పనులను సులువుగా చేయగలుగుతున్నారు. ఈనాడు వీటిని [[రవాణా]], నిర్మాణ రంగం, అగ్నిమాపక దళాలు, మిలటరీ వ్యవస్థలలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.
 
పంక్తి 14:
</gallery></center>
 
* హెలికాప్టరు ను గాలిలో ఎగిరే [[క్రేన్ (యంత్రం)|క్రేన్]] గా ధృఢమైన తాళ్లతో బంధించిన బరువైన పరికరాల్ని గాలిలోకి లేపి ఎత్తైన భవనాల మీద లేదా కొండల మీద ఉంచడానికి ఉపయోగిస్తున్నారు. దట్టమైన అరణ్యాలలో వృక్షాల్ని తరలించడానికి కూడా వాడుతున్నారు.<ref>Day, Dwayne A. [http://www.centennialofflight.gov/essay/Rotary/skycranes/HE13.htm "Skycranes"]. Centennial of Flight Commission. Accessed on 1 October 2008.</ref>,<ref>Webster, L. F. ''The Wiley Dictionary of Civil Engineering and Construction''. New York: Wiley, 1997. ISBN 0-47118471-11518115-3</ref>
 
* [[వరద]] ల సమయంలో వీటి సేవలు అమోఘమైనవి.వరదలలో చిక్కుకున్న వారిని రక్షించడానికి మరియు వరద బాధితులకు అహారపొట్లాలు,మంచినీరు అందించడానికి ఇవి ఉపకరిస్తాయి.
పంక్తి 25:
* విదేశాలలో వీటిని వ్యవసాయం,అరణ్య అభినృద్ది(Seeding) లాంటి పనులకు వాడుతున్నారు.అనగా అతి పెద్ద వ్యవసాయ క్షేత్రాలలో ఎరువులు చల్లడానికి,అడవుల అభివృద్ది కోసం ఆకాశంనుండి విత్తనాలను వెదజల్లడం లాంటివి.
 
== ప్రమాదాలు ==
హెలికాప్టరు [[ప్రమాదాలు]] అరుదుగా జరుగుతాయి. వీనిలో ప్రముఖ వ్యక్తులు [[వై.యస్. రాజశేఖరరెడ్డి]], [[జి.ఎం.సి.బాలయోగి]], సినీనటి [[సౌందర్య]] ప్రాణాలు కోల్పోయారు.
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
పంక్తి 58:
[[fa:بالگرد]]
[[fi:Helikopteri]]
[[fo:Tyrlur]]
[[fr:Hélicoptère]]
[[fy:Helikopter]]
"https://te.wikipedia.org/wiki/హెలికాప్టరు" నుండి వెలికితీశారు