ఉసిరి: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: mr:आवळा
చి యంత్రము మార్పులు చేస్తున్నది: ru:Филлантус эмблика; పైపై మార్పులు
పంక్తి 18:
| binomial_authority = [[Gaertn.]]
| synonyms =
''సిక్కా ఎంబ్లికా'' <small>[[Wilhelm Sulpiz Kurz|Kurz]]</small><br />
''ఎంబ్లికా అఫిసినాలిస్'' <small>[[Gaertn.]]</small><br />
''మిరాబలనస్ ఎంబ్లికా'' <small>[[Burm.]]</small><br />
''ఫిలాంథస్ మైరీ'' <small>[[Lév.]]</small><br />
}}
'''ఉసిరి''' ఒక చెట్టు. ఉసిరికాయల గురించి వీటిని పెంచుతారు. ఉసిరి కాయను ఆంగ్లంలో The Indian gooseberry (Phyllanthus emblica, syn. Emblica officinalis), అనీ, హిందీలో "ఆమ్ల' అనీ, సంస్కృతంలో "ఆమలక" అనీ అంటారు. దీనిలో విటమిన్ సి. పుష్కలంగా ఉంటుంది. ఉసిరి కాయలను, గింజలను, ఆకులను, పూలను, వేళ్ళను, బెరడును ఆయుర్వేద ఔషధాలలో వాడతారు-ముఖ్యంగా చ్యవన ప్రాశ్‌లో. మలబద్ధకానికి ఉసిరి కాయ దివ్యౌషధం. షాంపూలో కూడ ఉసిరి కాయను వాడతారు.
 
== వర్ణన ==
* ఉసిరిచెట్టు 8 నుండి 18 మీటర్ల ఎత్తు పెరుగుతుంది.
* ఆకులు 7-10 సె.మీ. ఉంటాయి.
* పువ్వులు ఆకుపచ్చ-పసుపు రంగులో ఉంటాయి.
* ఉసిరికాయలు గుండ్రంగా లేత ఆకుపచ్చ-పసుపు రంగులో గట్టిగా ఉండి 6 నిలువుచారలు కలిగి ఉంటాయి. ఇవి పుల్లగా పీచుతో ఉంటాయి.
 
== ఉపయోగాలు ==
[[Fileదస్త్రం:Amla1.JPG|thumb|left|ఉసిరి కాయ]]
* ఉసిరికాయలో [[విటమిన్ సి]] చాలా ఎక్కువగా ఉండి ఆరోగ్యానికి మంచిది. [[ఆయుర్వేదం]]లో చ్యవన్ ప్రాస్ దీని నుండి తయారుచేస్తారు.
* దక్షిణ [[భారతదేశం]]లో ఉసిరికాయను [[ఊరగాయ]] క్రింద లేదా ఉప్పు, కారంలో ఊరబెట్టి తినడానికి చాలా ఇష్టపడతారు.
* [[హిందువులు]] ఉసిరిచెట్టును పవిత్రంగా భావిస్తారు. [[కార్తీకమాసం]]లో [[వన భోజనాలు|వనమహోత్సవాలలో]] ఉసిరిచెట్టు క్రింద భోజనం చేయడం శ్రేష్ఠం అన్ని నమ్ముతారు.
 
[[వర్గం:ఫిలాంథేసి]]
పంక్తి 60:
[[pl:Liściokwiat garbnikowy]]
[[pt:Sarandi]]
[[ru:Филлантус эмблика]]
[[ru:Эмблик]]
[[th:มะขามป้อม]]
[[uk:Амла]]
"https://te.wikipedia.org/wiki/ఉసిరి" నుండి వెలికితీశారు