శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
 
==కధాంశం==
నిరుధ్యోగి అయిన కృష్ణ ఒక క్రిష్టియన్క్రైస్తవ ఇంట్లో ఉధ్యోగం కోసం క్రిష్టియన్గాక్రైస్తవునిగా నాటకం అడుతుంటాడుఅడుతూంటాడు. ఇంటి వారి కూతురు అతడిని ప్రేమిస్తుంటుంది. వాళ్ళిద్దరికీ పెళ్ళి చేయాలని అనుకుంటున్నపుడు అతడు హిందువు అని తెలుస్తుంది. ఇది తెలిసిన ఇంటి యజమాని తన పూర్వాశ్రమంలో తను కూడా ఇదే విధంగా చేసానని, అలానే ఆ ఇంటికి అల్లుడిగా మారానని, తన మామగారికి కూడా తన గురించి తెలుసునని చెప్పి అతడిని తన కూతిరి భర్తగా చేస్తాడు.
 
==పాటలు==