ఎం. ఎల్. వసంతకుమారి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
|name = ఎం.ఎల్.వసంతకుమారి
|image =
|birth_name =
|other_names = ఎం.ఎల్.వి.
|birth_date = [[జూలై 3]], [[1928]]
|birth_place = [[మద్రాసు]],<br>ఉమ్మడి మద్రాసు రాష్ట్రం
|death_date = [[అక్టోబరు 31]], [[1990]]
|death_place = [[చెన్నై]], [[తమిళనాడు]]
|occupation = కర్ణాటక సంగీత విద్వాంసురాలు, చలనచిత్ర నేపథ్యగాయని
|spouse = వికటం ఆర్.కృష్ణమూర్తి
|children = కె.శంకరరామన్,<br>కీ.శే.శ్రీవిద్య (నటి)
|religion = హిందూ మతం
}}
'''ఎం.ఎల్.వసంతకుమారి''' ([[జూలై 3]], [[1928]] - [[అక్టోబర్ 31]], [[1990]]) 1950లలో దక్షిణభారత చలనచిత్రరంగంలో ప్రముఖ నేపథ్యగాయని. ఆమె పూర్తి పేరు మద్రాసు లలితాంగి వసంతకుమారి. కర్ణాటక సంగీతంలో ఆవిడకు [[ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మి]]కు ఉన్నంత పేరుంది. [[ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మి]], [[డి.కె.పట్టమ్మాళ్]] ఆమెకు సమకాలీనులు. ప్రముఖ నటి [[శ్రీవిద్య]] అమె కూతురు. 1958లో విడుదలైన [[భూకైలాస్ (1958 సినిమా)‌|భూకైలాస్]] చిత్రంలో ఆమె పాడిన ''మున్నీట పవళించు నాగశయనా'' పాట, తెలుగులోనే కాకుండా ఆమె పాడిన పాటల్లో అత్యుత్తమమైనది. [[మాయాబజార్|మాయాబజార్ (1957)]] చిత్రంలో ఆమె పాడిన ''శ్రీకరులు దేవతలు శ్రీరస్తులనగా'' పాట కూడా బాగా పేరుపొందింది.
 
"https://te.wikipedia.org/wiki/ఎం._ఎల్._వసంతకుమారి" నుండి వెలికితీశారు