టి.వి.రాజు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 46:
1950లో విడుదలైన [[పల్లెటూరి పిల్ల]] సినిమాలో సంగీతదర్శకుడు [[పి.ఆదినారాయణరావు]]కు సహాయకునిగా పనిచేశాడు. సంగీతదర్శకునిగా వెంకటరాజు తొలి సినిమా 1952లో [[బి.ఎ.సుబ్బారావు]] దర్శకత్వం వహించిన [[టింగురంగ]]. 70వ దశకపు తొలినాళ్లలో యోగానంద్, వేదాంతం రాఘవయ్య, [[కమలాకర కామేశ్వరరావు]], ఎన్టీయార్ మరియు [[కె.విశ్వనాథ్‌]]ల సినిమాలకు సంగీతం సమకూర్చాడు. టీవీ రాజు సంగీతదర్శకత్వం వహించిన చిత్రాలలో జయసింహ, పాండురంగ మహత్యం, శ్రీకృష్ణపాండవీయం, గండికోట రహస్యం, మంగమ్మ శఫదం, పిడుగు రాముడు, విచిత్ర కుటుంబం, కథానాయకుడు, జ్వాలాదీప రహస్యం వంటి చిత్రాలున్నాయి.
===సినిమాలు===
*[[ధనమా దైవమా]] (1973)
*[[శ్రీకృష్ణాంజనేయ యుద్ధం]] (1972)
*[[చిన్ననాటి స్నేహితులు]] (1971)
*[[మారిన మనిషి]] (1970)
*[[రైతే రాజు]] (1970)
*[[కోడలు దిద్దిన కాపురం]] (1970)
*[[తల్లా పెళ్ళామా]] (1970)
*[[భలే మాస్టారు]] (1969)
"https://te.wikipedia.org/wiki/టి.వి.రాజు" నుండి వెలికితీశారు