టి.వి.రాజు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 39:
 
==బాల్యం==
వెంకటరాజు [[రాజమండ్రి]] తాలూకాలోతాలూకా రఘుదేవపురంలో జన్మించాడు. స్వగ్రామంలోనే నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యుల వద్ద సంగీతాన్ని అభ్యసించాడు. మాస్టర్ వెంకటరాజు అన్నపేరుతో రంగస్థల నటునిగా [[మద్రాసు]]లో స్థిరపడ్డాడు.
 
==కుటుంబం==
ఈయన కుమారుడు [[తోటకూర సోమరాజు]] (రాజ్ గా తెలుగు సినీరంగంలో ప్రసిద్ధి చెందాడు), [[రాజ్-కోటి]] ద్వయంలో ఒకడు. కోటి నుండి విడువడి [[సిసింద్రీ]] వంటి చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించాడు.
"https://te.wikipedia.org/wiki/టి.వి.రాజు" నుండి వెలికితీశారు