"నేదునూరి కృష్ణమూర్తి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
| homepage = http://www.nedunuri.com
| notable role =
| academyawards = [[సంగీత కళానిధి]]
| spouse =
}}
 
 
ప్రముఖ [[కర్ణాటక సంగీతం|కర్ణాటక సంగీత]] విద్వాంసుడు, [[సంగీత కళానిధి]], '''నేదునూరి కృష్ణమూర్తి''' అక్టోబరు 10, 1927 న [[తూర్పు గోదావరి]] జిల్లాలోని [[కొత్తపల్లె (తూర్పుగోదావరి)|కొత్తపల్లి]] గ్రామంలో రామమూర్తి పంతులు, విజయలక్ష్మి దంపతులకు జన్మించాడు. ఈయన అనేక అన్నమయ్య కృతులకు బాణీలు కట్టాడు. "నానాటి బ్రతుకు నాటకము" కీర్తనకు నేదునూరి కట్టిన బాణీని ప్రశంసిస్తూ ఎం.ఎస్.సుబ్బలక్ష్మి "నేదునూరి గారూ, ఆ ఒక్కపాటకు బాణీని కట్టినందుకు మీకు సంగీతకళానిధి ఇవ్వచ్చండి" అని మెచ్చుకున్నది. 1991 లో సంగీతకళానిధి[[సంగీత కళానిధి]] పురస్కారం ఈయనకు ఇచ్చినప్పుడు సెమ్మంగూడి ఈయన పేరును ప్రతిపాదించగా, సుబ్బలక్ష్మి ఆ ప్రతిపాదనకు ద్వితీయం చేసింది.<ref>[http://www.hindu.com/fr/2008/08/22/stories/2008082250960300.htm Revisiting the saint] - The Hindu ఆగష్టు 22, 2008</ref>
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/605807" నుండి వెలికితీశారు