ఓగిరాల రామచంద్రరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''ఓగిరాల రామచంద్రరావు''' ([[సెప్టెంబర్ 10]], [[1905]] - [[జూలై 17]], [[1957]]) పాతతరం తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు. [[వాహిని పిక్చర్స్|వాహిని]] వారి చిత్రాలెన్నింటికో ఈయన సంగీతం అందించారు. ఈయన [[మళ్ళీ పెళ్ళి (1939 సినిమా)|మళ్ళీ పెళ్ళి (1939)]] చిత్రంలో [[వై.వి.రావు]]కి పాడారు., కానీ లెక్కనఅది చూస్తేప్లేబ్యాక్ ఆయనేపద్ధతిలో మొదటిపాడలేదు. తెలుగుఆయన [[శ్రీ వెంకటేశ్వర మహత్యం(1939 సినిమా)|శ్రీ నేపథ్యగాయకుడు.వెంకటేశ్వర ఆయనమహత్యం(1939)]] చిత్రంలో ఒక్కశివుని చిత్రంలోనేవేషం పాడారువేశారు.
 
==సంగీతం==
సంగీత దర్శకునిగా ఓగిరాల దాదాపు ఇరవై చిత్రాలకు పని చేశారు, ఆ చిత్రాలలో దాదాపు అన్నీ సంగీతపరంగా విజయం సాధించినవే. [[వాహిని ప్రొడక్షన్స్|వాహిని]] వారి చాలా చిత్రాలకు ఈయన పని చేశారు. అందులో [[వి.నాగయ్య|నాగయ్య]]గారికి సహాయకునిగా [[స్వర్గసీమ (1945 సినిమా)|స్వర్గసీమ]] (1945) మరియు [[యోగివేమన (1947 సినిమా)|యోగి వేమన]] (1947) వంటి చిత్రాలకు పని చేశారు. ఆ చిత్రాల పాటలలో ఓగిరాల ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. [[గుణసుందరి కథ]] (1949) మరియు [[పెద్దమనుషులు (1954 సినిమా)|పెద్దమనుషులు]] (1955) స్వతంత్రంగా ఆయన వాహిని వారికి
 
 
==మరణం==
[[1957]] సంవత్సరంలో [[భక్త రామదాసు (సినిమా)|భక్త రామదాసు]] (1964) చిత్ర నిర్మాణం ప్రారంభమైన మూడు రోజుల తర్వాత ఓగిరాల ఫ్లూ జ్వరం బారినపడ్డారు. అలా అనారోగ్యంతో కొన్ని రోజుల తర్వాత [[జూలై 17]], [[1957]]న కన్నుమూశారు. మరణించినప్పుడు ఆయన వయాస్సు కేవలం యాభై రెండేళ్ళే. ఓగిరాల అంటే ఏంతో అభిమానమున్న [[ఘంటసాల]] ఆయన అంతిమయాత్రలో పాల్గొని రెండు మైళ్ళు నడిచారు.
 
==చిత్రసమాహారం==
===సంగీత దర్శకుడిగా===
* [[మళ్ళీ పెళ్ళి (1939 సినిమా)|మళ్ళీ పెళ్ళి]] (1939)
* [[విశ్వమోహిని]] (1940)
* [[పార్వతీ కళ్యాణం (1941 సినిమా)|పార్వతీ కళ్యాణం]] (1941)
* [[స్వర్గసీమ (1945 సినిమా)|స్వర్గసీమ]] (1945)
* [[ముగ్గురు మరాటీలు]] (1946)
* [[యోగివేమన (1947 సినిమా)|యోగి వేమన]] (1947)
* [[గుణసుందరి కథ]] (1949)
* [[రక్షరేఖ]] (1949)
* [[పరమానందయ్య శిష్యుల కథ (1950 సినిమా)|పరమానందయ్య శిష్యుల కథ]] (1950)
* [[పెద్దమనుషులు (1954 సినిమా)|పెద్దమనుషులు]] (1955)
* [[శ్రీ గౌరీ మహత్యం]] (1956)
*[[భక్త రామదాసు (సినిమా)|భక్త రామదాసు]] (1964).....చివరి చిత్రం ([[వి.నాగయ్య|నాగయ్య]], [[అశ్వత్థామ]], [[హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి]]తో కలిసి)
 
===నటునిగా===
===నేపథ్యగాయకుడిగా===
*[[శ్రీ వెంకటేశ్వర మహత్యం(1939 సినిమా)|శ్రీ వెంకటేశ్వర మహత్యం]] (1939)
* [[మళ్ళీ పెళ్ళి (1939 సినిమా)|మళ్ళీ పెళ్ళి]] (1939) ... [[వై.వి.రావు]]కి పాడారు
 
===గాయకుడిగా===
* [[మళ్ళీ పెళ్ళి (1939 సినిమా)|మళ్ళీ పెళ్ళి]] (1939) ... [[వై.వి.రావు]]కి పాడారు
 
==లింకులు==
* [http://www.imdb.com/name/nm0708126/ ఐ.ఎమ్.డి.బి లో ఓగిరాల పేజి]
 
 
[[వర్గం:1905 జననాలు]]
[[వర్గం:1957 మరణాలు]]
[[వర్గం:తెలుగు సినిమా సంగీత దర్శకులు]]
[[వర్గం:తెలుగు సినిమా నేపథ్యగాయకులుగాయకులు]]
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]