రాళ్ళపల్లి (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 34:
| grammyawards =
}}
'''రాళ్ళపల్లి'''గా ప్రసిద్ధి చెందిన '''రాళ్ళపల్లి నరసింహారావు''' ప్రముఖ [[తెలుగు సినిమా]] నటులు. వీరు ఇప్పటి వరకు దాదాపుగా 500 {{fact}} చిత్రాలలో నటించారు. నాటక రంగం నుంచి సినీరంగానికి వచ్చిన మరో నటుడు రాళ్ళపల్లి. [[ఊరుమ్మడి బ్రతుకులు]] చిత్రం నటనతో గుర్తింపు పొందారు. హాస్య నటుడిగా గుర్తింపు పొందిన చిత్రం [[నాగమల్లి]] ([[దేవదాస్ కనకాల|దేవదాసు కనకాల]] దర్శకుడు). [[జంధ్యాల]] దర్శకత్వం వహించిన ఎక్కువ భాగం చిత్రాలలో నటించారు. [[సీతాకోకచిలుక (సినిమా)|సీతాకోకచిలుక]] చిత్రంలో శరత్ బాబు వద్ద పాలేరు గా అమోఘంగా నటించి కారెక్టర్ నటునిగా కూడా గుర్తింపుపొందారు. [[వంశీ]] చిత్రాలలో తప్పనిసరి నటులలో ఒకరు. ([[అన్వేషణ]], [[లేడీస్ టైలర్]], ఏప్రిల్ ఒకటి విడుదల, [[జోకర్]] వగైరా).
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/రాళ్ళపల్లి_(నటుడు)" నుండి వెలికితీశారు