ఓగిరాల రామచంద్రరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
 
==మరణం==
[[1957]] సంవత్సరంలో [[భక్త రామదాసు (సినిమా)|భక్త రామదాసు]] (1964) చిత్ర నిర్మాణంనిర్మాణ ప్రారంభమైన మూడు రోజుల తర్వాతసమయంలో ఓగిరాల ఫ్లూ జ్వరం బారినపడ్డారు., అలా అనారోగ్యంతో కొన్ని రోజుల తర్వాత [[మద్రాసు]]లో [[జూలై 17]], [[1957]]న కన్నుమూశారు. మరణించినప్పుడు ఆయన వయాస్సు కేవలం యాభై రెండేళ్ళే. ఓగిరాల అంటే ఏంతో అభిమానమున్న [[ఘంటసాల]] ఆయన అంతిమయాత్రలో పాల్గొని రెండు మైళ్ళు నడిచారు.
 
==చిత్రసమాహారం==