ఓగిరాల రామచంద్రరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''ఓగిరాల రామచంద్రరావు''' ([[సెప్టెంబర్ 10]], [[1905]] - [[జూలై 17]], [[1957]]) పాతతరం తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు. [[వాహిని పిక్చర్స్|వాహిని]] వారి చిత్రాలెన్నింటికో ఈయన సంగీతం అందించారు. ఈయన [[మళ్ళీ పెళ్ళి (1939 సినిమా)|మళ్ళీ పెళ్ళి (1939)]] చిత్రంలో [[వై.వి.రావు]]కి పాడారు, కానీ అది ప్లేబ్యాక్ పద్ధతిలో పాడలేదు. ఆయన [[శ్రీ వెంకటేశ్వర మహత్యం(1939 సినిమా)|శ్రీ వెంకటేశ్వర మహత్యం(1939)]] చిత్రంలో శివుని వేషం వేశారు.
 
==జననం==
ఓగిరాల [[1905]] సంవత్సరంలో [[సెప్టెంబర్ 10]]వ తేదీన [[బెజవాడ]]లో జన్మించారు. ఆయన కుటుంబానికి మూలాలు [[కృష్ణా జిల్లా]], [[మోపిదేవి]] మండలం, [[చిరువోలు]] గ్రామంలో ఉన్నాయి.
 
==నటునిగా==