మాల్వేసి: కూర్పుల మధ్య తేడాలు

చి [r2.6.5] యంత్రము కలుపుతున్నది: qu:Malwa yura rikch'aq ayllu
చి యంత్రము కలుపుతున్నది: koi:Мальва котыр; పైపై మార్పులు
పంక్తి 14:
| familia_authority = [[Antoine Laurent de Jussieu|Juss.]]
| subdivision_ranks = Subfamilies
| subdivision = [[Bombacoideae]]

[[Brownlowioideae]]

[[Byttnerioideae]]

[[Dombeyoideae]]

[[Grewioideae]]

[[Helicteroideae]]

[[Malvoideae]]

[[Sterculioideae]]

[[Tilioideae]]

పంక్తి 27:

== కుటుంబ లక్షణాలు ==
* ఈ మొక్కలు అధికంగా గుల్మాలు లేదా పొదలు. కొన్ని వృక్షాలు. శాకీయ భాగాలమీద నక్షత్రాకారపు కేశాలుంటాయి. కణజాలాల్లో జిగురు కుహరాలు ఉంటాయి.
* తల్లివేరు వ్యవస్థ.
* కాండం సాధారణంగా నిటారుగా ఉండే వాయుగతం. కొన్ని ప్రజాతుల్లో కాండం ఉద్వక్రంగా సాగిలబడి మృదువుగా గాని, దృఢంగా గాని ఉంటుంది. శాఖాయుతం, వర్తులాకారం.
* పత్రం ప్రకాండ సంబంధం, ఏకాంతర పత్రవిన్యాసం, పుచ్ఛసహితం, వృంతసహితం, పృష్ఠోదరం. సాధారణంగా సరళపత్రాలు (హైబిస్కస్) లేదా హస్తాకారంగా చీలి ఉంటాయి లేదా బహుదళ హస్తాకార సంయుక్త పత్రాలు. జాలాకార ఈనెల వ్యాపనం.
* పుష్పవిన్యాసం: ఏకాంతపుష్పం, గ్రీవస్థం (హైబిస్కస్) లేదా శిఖరస్థం (గాసిపియమ్) అరుదుగా సామాన్య అనిశ్చితం.
* పుష్పాలు: సాధారణంగా పెద్దవిగా ఆకర్షణీయంగా ఉంటాయి. వృంతసహితం, పుచ్ఛసహితం. లఘుపుచ్ఛాలు 3-10 వరకు ఉంది రక్షకపత్రవళి వెలుపల ఒక వలయంగా ఏర్పడతాయి. దీనిని పుటదళోపరిచక్రపుచ్ఛావళి (Epicalyx) అంటారు.
* రక్షకపత్రవళి - 5, సంయుక్తం, కవాటయుత పుష్పరచన.
* ఆకర్షణపత్రవళి - 5, అసంయుక్తం, మెలితిరిగిన పుష్పరచన. ఇవి కేసరదండాల కలయికవల్ల ఏర్పడ్డ నాళంతో పీఠభాగంలో సంయుక్తంగా ఉంటాయి.
* కేసరావళి అసంఖ్యాకం, మకుటాదళోపరిస్థితం, అనిశ్చితం, ఏకబంధకం (హైబిస్కస్), కేసరదండాలు సంయుక్తమై కీలం చుట్టూ కేసరనాళం ఏర్పడుతుంది.

== ఆర్థిక ప్రాముఖ్యత ==
* [[హైబిస్కస్]] వంటి మొక్కలను అలంకరణ కోసం పెంచుతారు.
* వివిధ [[గాసిపియమ్]], [[బొంబాక్స్]] జాతులనుంచి లభించే [[పత్తి]] బట్టలు, పరుపులు తయారీలో ఉపయోగపడుతుంది. పత్తి విత్తనాల నుంచి లబించే [[నూనె]] పంటలకు, [[సబ్బు]]ల తయారీకి పనికి వస్తుంది. నూనె తీయగా మిగిలిన పిందిని పశువులకు ఆహారంగా వాడతారు.
* హైబిస్కస్ కన్నాబినస్ [[ఆకుకూర]]గా ఉపయోగపడుతుంది. దీని నుంచి [[గోగునార]] లభిస్తుంది.
* [[బెండ]]కాయలు [[కూరగాయలు]]గా వాడతారు.
* [[అబూటిలాన్]], [[సైడా]] వంటి కొన్ని మొక్కలు [[మందు]]ల క్రింద ఉపయోగపడతాయి.

== ముఖ్యమైన మొక్కలు ==
* [[హైబిస్కస్]] (Hibiscus) :
** [[మందార]] (హైబిస్కస్ రోజా-సైనెన్సిస్)
** [[గోంగూర]] (హైబిస్కస్ కన్నబినస్)
* [[గాసిపియమ్]] (Gossypium) : [[పత్తి]] (గాసిపియమ్ హెర్బేసియమ్)
* [[బొంబాక్స్]] (Bombax) : [[బూరుగ]] (బొంబాక్స్ సీబా)
* [[బెండ]] (అబిల్ మాస్కస్ ఎస్కులెంటస్)
* [[థెస్పీసియా]] (Thespesia) : [[గంగరావి]] (థెస్పీసియా పాపుల్నియా)
* [[అబూటిలాన్]] (Abutilon) : [[తుత్తురు బెండ]] (అబుటిలాన్ ఇండికమ్)
* [[సైడా]] (Sida) : [[గాయపాకు]] (సైడా కార్డిపోలియా)

== మూలాలు ==
* బి.ఆర్.సి.మూర్తి: వృక్షశాస్త్రము, శ్రీ వికాస్ పబ్లికేషన్స్, 2005.

[[వర్గం:మాల్వేసి]]
Line 85 ⟶ 84:
[[ka:ბალბისებრნი]]
[[ko:아욱과]]
[[koi:Мальва котыр]]
[[la:Malvaceae]]
[[lt:Dedešviniai]]
"https://te.wikipedia.org/wiki/మాల్వేసి" నుండి వెలికితీశారు