టెన్నిసన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 70:
ఎనభయ్యేళ్లు పైబడిన వయసులో కూడా టెన్నిసన్ రచనలు చేస్తూ ఉండినాడు. ఇతను 83 ఏళ్ళ వయసులో [[అక్టోబర్ 6]] [[1892]] న మరణించినాడు. రెండవ బారన్‌గా ఇతని కుమారుడు హాలం వారసునిగా వచ్చినాడు, ఇతనే టెన్నిసన్ జీవిత కథ వ్రాసినాడు. ఆ తరువాత ఈ హాలం [[ఆస్ట్రేలియా]]కు [[గవర్నర్ జనరల్]] గా వెళ్ళినాడు.
 
== టెన్నిసన్ కవిత్వకవితా నైపుణ్యం ==
 
టెన్నిసన్ పలు విధాలయిన విషయాలపై కవితలు వ్రాసినారు. మధ్య యుగపు గాథల నుండి మొదలుకొని పౌరాణిక కథల వరకూ, ప్రాంతీయ స్థితిగతుల నుండి ప్రకృతి విషయాల వఱకూ!, ఇతని బాల్యానికి ముందు, బాల్యంలోనూ ప్రచురించిన జాన్ కీట్స్, మరియు ఇతర సరస కవుల ప్రభావం ఇతనిపై బహుమెండు. ఇతని కవితల్లోని భావావేశము, సాహిత్యంలోని చిక్కదనము ఈ విషయాన్ని దృవపరుస్తున్నాయి. ఇతను లయ (rythm)మీద కూడా చక్కని పట్టు సాధించినాడు. ఉదాహరణకు ''Break, Break, Break'' అని ఒకే పదాన్ని పలుమార్లు లయబద్ధంగా వాడి చెప్పదలచుకున్న విషయంలోని విషాదాన్ని, అందులోని తీవ్రతను పాఠకులకు అందేలా చేయడంలో టెన్నిసన్ దిట్ట. తన రచనల్లో భావాలను, లయను పలికించడానికి పదాల్లోని శ్రావ్యలక్షణాలను వాడుకోవడంలో టెన్నిసన్ దిట్ట. "I come from haunts of coot and hern" లోని భాష కూడా ఆ కవితలో వర్ణించిన ప్రవాహంలాగే లయబద్ధంగా, అలలు అలలుగా సాగుతుంది. అతడు సందర్భానికి తగిన ధ్వనిని సూచించే పదాలను ఎంచుకోవడంలో, శబ్దాలంకారాలను ప్రయోగించడంలో, ప్రాసను పలికించడంలో ఎంతటి సమర్థుడో చెప్పడానికి "Come down O maid from yonder mountain height" లోని చివరి రెండు పాదాలు చక్కటి ఉదాహరణలు:
"https://te.wikipedia.org/wiki/టెన్నిసన్" నుండి వెలికితీశారు