ఇంటర్మీడియట్ విద్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 45:
 
==ఇంటర్మీడియట్ ఫలితాలు==
===2011 ఇంటర్ ద్వితీయ===
2011 మార్చిలో జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో బాలికలు , ఉత్తీర్ణతలో బాలుర కంటే మరోసారి పైచేయి సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,97,495 మంది పరీక్షలు రాయగా 4,48,281 (63.27%) మంది ఉత్తీర్ణులయ్యారు.<ref>[http://epaper.sakshi.com/apnews/Hyderabad-Main_Edition/29042011/6 సాక్షి లో వార్త] </ref> గతేడాదికంటే ఈ సంవత్సరం 1.42 శాతం తక్కువ.
 
జనరల్ విద్యార్థులకు సంబంధించిన ఫలితాల్లో 7 6 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా అగ్ర భాగాన నిలవగా, 49 శాతంతో నల్లగొండ జిల్లా అట్టడుగున ఉండిపోయింది. పరీక్షలు రాసిన బాలికల్లో 66.39 శాతం మంది, బాలురలో 60.61శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. .
==== ప్రభుత్వ కళాశాలలు====
రాష్ట్రస్థాయిలో ఈ ఏడాది మొత్తం 63.27 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం 62.53గా నమోదైంది. ఇది గత ఏడాది ఉత్తీర్ణత 61.48 శాతం వుంది.
 
===2010 ఇంటర్ ద్వితీయ===
2010 మార్చిలో జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో బాలికలు , ఉత్తీర్ణతలో బాలుర కంటే మరోసారి పైచేయి సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,17,794 మంది పరీక్షలు రాయగా వారిలో రెగ్యులర్ విద్యార్థులు 6,95,927 మంది, ప్రైవేట్ విద్యార్థులు 2,21,867 మంది ఉన్నారు. రెగ్యులర్ విద్యార్థుల్లో 4,50,248 (64.69%) మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రైవేట్ విద్యార్థుల్లో 74,915 (33.77%) మంది మాత్రమే పాసయ్యారు. రెగ్యులర్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం గత ఏడాదితో పోల్చితే 4.54 మేర పెరిగింది.
"https://te.wikipedia.org/wiki/ఇంటర్మీడియట్_విద్య" నుండి వెలికితీశారు