డిప్టెరోకార్పేసి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి యంత్రము కలుపుతున్నది: koi:Диптерокарп котыр; పైపై మార్పులు
పంక్తి 11:
| subdivision_ranks = [[ప్రజాతులు]]
| subdivision =
''[[Anisoptera (tree)|Anisoptera]]''

''[[Cotylelobium]]''

''[[డిప్టెరోకార్పస్]]''

''[[Dryobalanops]]''

''[[హోపియా]]''

''[[Marquesia]]''

''[[Monotes]]''

''[[Neobalanocarpus]]''

''[[Pakaraimaea]]''

''[[Parashorea]]''

''[[Pseudomonotes]]''

''[[షోరియా]]''

''[[Stemonoporus]]''

''[[Upuna]]''

''[[Vateria]]''

''[[Vateriopsis]]''

''[[Vatica]]''

పంక్తి 35:
వీనిలోని సుమారు 17 ప్రజాతులలో 500 పైగా జాతుల వృక్షాలున్నాయి. దీనికి పేరు డిప్టెరోకార్పస్ (''Dipterocarpus'') నుండి వచ్చింది. [[గ్రీకు]] భాష ప్రకారం (''డై'' = రెండు, ''టెరాన్'' = రెక్కలు మరియు ''కార్పోస్'' = పండు) అని అర్ధం అనగా వీనికి రెండు రెక్కలు కలిగిన పండు ఉంటుంది. వీనిలోని అతి పెద్ద ప్రజాతులు అయిన షోరియా (''Shorea'') (196 species), హోపియా (''Hopea'')లో (104 species), డిప్టెరోకార్పస్ (''Dipterocarpus'')లో (70 species), మరియు వాటికా (''Vatica'')లో (65 species) ఉన్నాయి.<ref name = Ashton>Ashton, P.S. Dipterocarpaceae. In ''Tree Flora of Sabah and Sarawak,'' Volume 5, 2004. Soepadmo, E., Saw, L. G. and Chung, R. C. K. eds. Government of Malaysia, Kuala Lumpur, Malaysia. ISBN 983-2181-59-3</ref> వీనిలో అధికశాతం పెద్ద వృక్షాలుగా సుమారు 40-70 మీటర్లు పెరుగుతాయి. ఈ చెట్లు [[కలప]] కోసం ప్రసిద్ధిచెందాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి.

== మూలాలు ==
{{మూలాలజాబితా}}

పంక్తి 49:
[[id:Dipterocarpaceae]]
[[ja:フタバガキ科]]
[[koi:Диптерокарп котыр]]
[[lt:Sparneniniai]]
[[ms:Dipterocarpaceae]]
"https://te.wikipedia.org/wiki/డిప్టెరోకార్పేసి" నుండి వెలికితీశారు