వేమూరు శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
 
==2004 ఎన్నికలు==
[[2004]]లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి [[కాంగ్రెస్ పార్టీ]]కి చెందిన అభ్యర్థి [[సతీష్ పాల్ రాజ్]] తన సమీప ప్రత్యర్థి [[తెలుగుదేశం పార్టీ]] అభ్యర్థి అయిన ఆలపాటి రాజేంద్రప్రసాద్‌పై 8721 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. [[సతీష్ పాల్ రాజ్‌కురాజ్‌]] కు 52756 ఓట్లు రాగా, రాజేంద్రప్రసాద్‌కు 44035 ఓట్లు లభించాయి.
 
==ఇవి కూడా చూడండి==