సౌర శక్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
==[[సోలార్ బైక్]] ==
పుణేకు చెందిన ఆయూబ్‌ఖాన్ పఠాన్, ఇమ్రాన్‌ఖాన్ పఠాన్ అనే ఇద్దరు బాబాయ్, అబ్బాయ్‌లు ‘సోలార్ హైబ్రిడ్ ఎకోఫ్రెండ్లీ బైక్’ రూపొందించారు. ఇంధనం అవసరం లేదు.కాలుష్యం ఉండదు. శబ్దమూ రాదు.ఇంటిదగ్గరే ఉన్నప్పుడు దీని విద్యుత్ ను సెల్‌ఫోన్లు, బల్బులు, ఫ్యాన్లు, కంప్యూటర్‌లు, టీవీలకూ ఉపయోగించుకోవచ్చు. మోటారు బైకుకు అమర్చే సోలార్ పీవీ ప్యానెళ్ల సహాయంతో డీ సీ బ్యాటరీ సూర్యరశ్మి ద్వారా విద్యుత్‌ను గ్రహిస్తుంది. దానితో మోటారు బైకు వెనక చక్రానికి అమర్చిన డీసీ మోటారు పనిచేస్తుంది. ఒకసారి బ్యాటరీ చార్జ్ అయితే 50-60 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఎండ బాగా ఉండి, చార్జ్ అవుతున్న బ్యాటరీని మోటార్‌కు అనుసంధానిస్తే ఏకధాటిగా 200-250 కిలోమీటర్లు ప్రయాణించే అవకాశముంది. బ్యాటరీలో విద్యుత్ ఎనిమిది గంటల పాటు నిల్వ ఉంటుంది. బ్యాటరీకి మల్టీపర్పస్ సాచెట్ ఉంటుంది కాబట్టి వర్షాకాలంలో, సూర్యరశ్మి లేనప్పుడు ఇంట్లోని విద్యుత్‌తో చార్జ్‌చేసుకోవచ్చు.ఈ బైకు ధర రూ. 27 వేలు. (సాక్షి25.5.2011)
 
[[వర్గం: భౌతిక శాస్త్రము]]
 
[[en:Solar power]]
"https://te.wikipedia.org/wiki/సౌర_శక్తి" నుండి వెలికితీశారు