భూకంపం: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: ckb:بوومەلەرزە
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
{{pp-semi|small=yes}}
{{Otheruses1|the natural seismic phenomenon}}
ఒక '''భూకపం / ఎర్త్ క్వేక్''' ('''ట్రేమార్''' లేక '''టెమ్బ్లార్''') అనేది [[భూమి]] ([[:en:Earth|Earth]]) యొక్క [[భూమి యొక్క పై పొర (భూగర్భ శాస్త్రము)|పటలంలో అకస్మాత్తుగా విడుదలయ్యే శక్తి వలన]] ([[:en:crust (geology)|crust]]) ఉద్భవించు [[భూ యొక్క తరంగం (భూ ప్రకంపనం)|భూ ప్రకంపనాల]] ([[:en:seismic wave|seismic wave]]) ఫలితము. భూకంపాలను [[సీస్మోమీటర్ / భూకంపం యొక్క పరిమాణంను తెలుపు సాధనం|సీస్మోమీటర్]] ([[:en:seismometer|seismometer]])తో కొలుస్తారు. దీనినే [[సీస్మోగ్రాఫ్]] అని కూడా అంటారు. భూకంపము [[కాలానుసారం భూకంపం యొక్క పరిమాణము తెలుపు కొలత|యొక్క తీవ్రతను]] ([[:en:Moment magnitude scale|moment magnitude]])తెలియచేయు సాంకేతికము మరియు పురాతనమయిన [[రిచర్ అనుసారము భూకంప పరిమాణం తెలుపు కొలత|రిక్టర్ తీవ్రతను]] ([[:en:Richter magnitude scale|Richter]]) కొలుచునపుడు తీవ్రత 3 అంతకన్నా తక్కువ[[wikt:imperceptible| అయినపుడు అది సాధారణముగా]] గోచరించదు, ఆ తీవ్రత 7 అయినపుడు అది పెద్ద విస్తీర్ణములలో ప్రమాదములకు కారణమగును. భూకంప తీవ్రతను [[మెర్కాల్లి భూకంప తీవ్రత కొలత|మెర్కాల్లి స్కేల్ ద్వారా కొలుస్తారు]] ([[:en:Mercalli intensity scale|Mercalli scale]]).
 
భూకంపములు సంభవించినప్పుడు భూమి ఉపరితలం నందు ప్రకంపనలే కాకుండా కొన్ని సందర్బములలో భూమి విచ్చిన్నం అవుతుంది. ఒక పెద్ద భూప్రకంపనం [[భూకంప కేంద్రం|యొక్క భూకంప కేంద్రం]] ([[:en:epicenter|epicenter]]) సముద్రము నందు సంభవించినపుడు సముద్ర గర్బము విచ్చిన్నమయినందు వలన [[సునామీ|సునామీ ఏర్పడును]] ([[:en:tsunami|tsunami]]). భూకంపము వలన వచ్చు కదలికలు రాళ్ళు మరియు మట్టి దొర్లిపడుటకు కారణమయి కొన్ని సందర్భాలలో అగ్నిపర్వతములాగా రూపాంతరము చెందును.
"https://te.wikipedia.org/wiki/భూకంపం" నుండి వెలికితీశారు