నీలి చిత్రాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[సినిమా]]లలో అశ్లీలత మోతాదును మించినట్లయితే వాటిని బూతు సినిమాలు అనవచ్చును. బూతు సినిమాలు ఒక నిర్వచనం: [[ఆంగ్లం]]లో pornography అనే పదానికి “all explicit material intended to arouse the reader,viewer or a listener” అనే అర్థముంది. కాకపోతే ఇందులో “explicit” యొక్క అర్థం ప్రతి దేశానికీ, భాషకూ సంస్కృతికీ మారుతూ ఉండటం. భారతదేశంలోని చట్టబద్దమైన కొన్ని మార్పులకు అనుగుణంగా ఈ నిర్వచనాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. అందుకే ఈ చిత్రాలను “నీలి చిత్రాలు” (blue films) అనకుండా “పెద్దలకు మాత్రమే చిత్రాలు” (adults only films) అని పిలవాలి. ఎందుకంటే, ఇవి 1952 నాటి భారతీయ సినెమాటోగ్రఫీ చట్టానికి లోబడి తమ పరిధుల్ని నిర్వచించుకున్నాయి. వ్యవహారికంగా “బూతు చిత్రాలు” అని చెప్పినా చట్టప్రకారం ఇవి “పెద్దలకు మాత్రమే” చిత్రాలన్నమాట.
 
==విభజన==
బూతు సినిమాల్ని మూడు వర్గాలుగా విభజించవచ్చును.
* మొదటిది హర్రర్ ఆధారిత బూతు సినిమాలు : హర్రర్ సినిమాలకూ వాటి భయం కలిగించే విషయం దృష్ట్యా ఎలాగూ A (పెద్దలకు మాత్రమే) సర్టిఫికేట్ ఇస్తారు గనక, కొంత అంగప్రదర్శన కలిపితే మరింత మంది ప్రేక్షకులు వస్తారన్న ఉద్దేశం ఈ నిర్మాతలలో కనిపిస్తుంది. లేదూ, కేవలం హార్రర్ ముసుగులో బూతు సినిమాల నిర్మాణమే ఉద్దశంగా కూడా ఉండొచ్చు.
* రెండవది సెక్స్ ఎడ్యుకేషన్ పేరిట నిర్మితమయ్యే బూతు సినిమాలు : [[ఎయిడ్స్]] వ్యాధి భారతదేశంలో ప్రబలిన తరువాత సెక్స్ ఎడ్యుకేషన్ పేరుతో తియ్యబడే సినిమాలు ఈ కోవకే వస్తాయి.
* మూడోది కేవలం టీన్ సెక్స్ లేక అక్రమసంబంధాల మీద తీసిన సినిమాలు. ఈ సినిమాల ఉద్దేశం పైన చెప్పిన నిర్వచనానికి దగ్గరగా titillation and arousal తప్ప మరోటికాదు. నిజంగా చెప్పాలంటే అవి ఈ కోవలో చాలా సిన్సియర్ చిత్రాలన్నమాట.
 
[[వర్గం:తెలుగు సినిమా]]
"https://te.wikipedia.org/wiki/నీలి_చిత్రాలు" నుండి వెలికితీశారు