నీలి చిత్రాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
==విభజన==
బూతు సినిమాల్ని మూడు వర్గాలుగా విభజించవచ్చును.
* మొదటిది - హర్రర్ ఆధారిత బూతు సినిమాలు : హర్రర్ సినిమాలకూ వాటి భయం కలిగించే విషయం దృష్ట్యా ఎలాగూ A (పెద్దలకు మాత్రమే) సర్టిఫికేట్ ఇస్తారు గనక, కొంత అంగప్రదర్శన కలిపితే మరింత మంది ప్రేక్షకులు వస్తారన్న ఉద్దేశం ఈ నిర్మాతలలో కనిపిస్తుంది. లేదూ, కేవలం హార్రర్ ముసుగులో బూతు సినిమాల నిర్మాణమే ఉద్దశంగా కూడా ఉండొచ్చు.
* రెండవది - [[సెక్స్ ఎడ్యుకేషన్]] పేరిట నిర్మితమయ్యే బూతు సినిమాలు : [[ఎయిడ్స్]] వ్యాధి భారతదేశంలో ప్రబలిన తరువాత సెక్స్ ఎడ్యుకేషన్ పేరుతో తియ్యబడే సినిమాలు ఈ కోవకే వస్తాయి.
* మూడోది కేవలం టీన్ సెక్స్ లేక అక్రమసంబంధాల మీద తీసిన సినిమాలు. ఈ సినిమాల ఉద్దేశం పైన చెప్పిన నిర్వచనానికి దగ్గరగా titillation and arousal తప్ప మరోటికాదు. నిజంగా చెప్పాలంటే అవి ఈ కోవలో చాలా సిన్సియర్ చిత్రాలన్నమాట.
 
==మార్కెట్==
"https://te.wikipedia.org/wiki/నీలి_చిత్రాలు" నుండి వెలికితీశారు