అలవాటు: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: ro:Habitus (sociologie)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''అలవాటు''' (habit) అనగా ఏదైనా ఒక పనిని మళ్ళీ, మళ్ళీ అదే తడవుగా చేస్తూ ఉండే అదుపు తప్పిన ప్రవర్తన. వ్యక్తి ప్రమేయము ఉండకపోవచ్చు. అలవాటు అనగానే [[మంచి]], [[చెడు]] రెండూ ఉంటాయి. మంచి అలవాట్లు పరవాలేదు గాని, చెడు అలవాట్లే ఆలోచించదగ్గవి. కొన్ని చెడు అలవాటులు తన చుట్టూ ఉన్నవారికి ఏ హాని చేయవు, కొన్ని అలవాట్లు వ్యక్తికి, ఇతరులకు చెడు చేస్తాయి. కొన్ని ఇతరులకు మాత్రమే [[కీడు]] చేస్తాయి. అలవాటనేది పూర్తిగా మానసికమైనదే. పరిసర వాతావరణము, వ్యక్తులు, జంతువులు, తను చేస్తున్న పని, కుటుంబ ఆర్ధిక - సామాజిక స్థితిగతులు, సహవాసాలు అలవాట్లను ఎంతగానో ప్రభావితము చేస్తాయి. చెడు అలవాట్లకు లోనైన వ్యక్తుల కుటుంబాలు చిన్నా భిన్నమైన ఉదాహరణములెన్నోకలవు. సమాజములో ఆ వ్యక్తికి సరియైన గౌరవముండదు.
 
అలవాట్లలో చిన్నస్థాయి, మధ్యస్థ , పెద్దస్థాయి అనే రకాలుంటాయి. ఈ క్రిందన అవి, ఇవి, అన్నీ కొన్ని ఉదాహరణములుగా చదవండి..
"https://te.wikipedia.org/wiki/అలవాటు" నుండి వెలికితీశారు