"పూస" కూర్పుల మధ్య తేడాలు

49 bytes added ,  9 సంవత్సరాల క్రితం
చి
యంత్రము కలుపుతున్నది: si:පබළු; పైపై మార్పులు
చి (Colourful_green_market.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Bidgee. కారణం: (Per commons:Commons:Deletion_requests/File:Colourful_green_market.jpg).)
చి (యంత్రము కలుపుతున్నది: si:පබළු; పైపై మార్పులు)
[[Imageదస్త్రం:Beads.jpg|thumb|250px|right|పుసలు]]
 
 
పుసలు ఎక్కువగా [[గాజు]], [[ప్లాస్టిక్]], [[రాళ్ళు]]తో తయారుచేస్తారు. కానీ కొన్ని రకాల పూసలు [[ఎముక]], [[కొమ్ము]], [[దంతం]], [[లోహాలు]], [[ముత్యాలు]], [[మట్టి]], [[పింగాణీ]], [[లక్క]], [[కర్ర]], [[కర్పరాలు]], [[విత్తనాలు]] మొదలైన చాలా రకాల పదార్ధాలతో తయారుచేస్తారు. చెట్ల విత్తనాలైన [[రుద్రాక్ష]]లు మనం పూసల రుద్రాక్ష మాలగా ధరిస్తున్నారు. అయితే అన్నింటిలోకి గాజు పూసలకే ఆదరణ అధికం.
 
పూసల్ని వివిధ కళారూపాలలో మరియు చేతిపనులలో ఉపయోగిస్తారు. పూసల్ని గుచ్చడానికి ప్లాస్టిక్ లేదా నైలాన్ దారాన్ని ఉపయోగించి గుచ్చుతారు. ఆభరణాలలో అయితే బంగారు లోహపు [[తీగ]]తో గుచ్చి రాలిపోకుండా ముడివేస్తారు.
 
===వింటేజ్ పూసలు===
 
===సాంప్రదాయక పూసలు===
[[Imageదస్త్రం:Cinnabarbead.jpg|thumb|right|చెక్కబడిన [[సినబార్]] [[లక్క]] పూసలు]]
పశ్చిమ ఆఫ్రికాలో కిఫ్ఫా పూసలు, గాజు పొడి పూసలు లాంటివి సాంప్రదాయకమైనవి. టిబెటన్లు కంచూ పూసలు ఉపయోగిస్తారు. భారతదేశంలోని [[రుద్రాక్ష]] పుసలు (Rudraksha beads) కూడా ఒక ఉదాహరణ. వీటిని బౌద్ధులు మరియు హిందువులు [[జపమాల]]గా ఉపయోగిస్తారు. [[మగతమ పూసలు]] సాంప్రదాయక జపనీస్ పూసలైతే సినబార్ [[లక్క]]తో చేసిన పుసలు చైనాలో ఉపయోగిస్తారు. కొన్ని రకాల జీవుల కర్పరాలతో చేసిన పూసలు ఉత్తర అమెరికా తెగలవారు ఉపయోగిస్తారు.<ref name=lsd>Dubin, Lois Sherr. ''North American Indian Jewelry and Adornment: From Prehistory to the Present''. New York: Harry N. Abrams, 1999: 170-171. ISBN 0-8109-3689-5.</ref>
 
==మూలాలు==
[[pt:Miçanga]]
[[ru:Бисер]]
[[si:පබළු]]
20,910

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/607997" నుండి వెలికితీశారు