ఆంధ్రప్రదేశ్ సచివాలయ సాంస్కృతిక సంఘం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
 
'''మనవి'''<br />
వీరే కాక, సంస్ద కార్యక్రమాలలో ప్రతక్ష్యంగా, పరోక్షంగా పాల్గొనిన వారున్నారు. స్ధలాభావం వలన కానీ, ఆ సమయంలో స్ఫురణ కు రాకపోవడం వలన కాని కొందరిని ప్రస్తావించక పోయి ఉండ వచ్చు. అంతే కాని వారిని వారి సేవలను విస్మరించడం కాదు. ఇది సహజమైన పరిణామం గా బావించాలి. తెరముందు వారు స్మృతి ఫథంలో మెదలినట్లు తెరవెనుక వారి సేవలు అజ్ఞాతంగా ఉండి పోతాయి. ఉదాహరణకు వెంకన్న బాబు, పద్మనాభ స్వామి, తంగిరాల ప్రభాకారరావు తెరవెనుకగా ఎంతో సాయం అదించారు. ఆర్. అలెగ్జాండర్, ఎం. సత్యనారాయణ మంచి సాంకేతిక పరిచాలకులు. ముఖ్యంగా హిరణ్యగర్భ నాటకానికి ఆర్. అలెగ్జాండర్ పాత్రలకుపాత్రలవేషధారణకు, రంగస్ధలానికిరంగాలంకరణకు రూపకలల్పనరూపకల్పన కావించారుచేసారు. ఆ నాటక ప్రత్యేక ప్రస్తావన దేనికంటే ఆ నాటక కధా కాలానికి నిర్ధుష్టత లేదు. అది పౌరాణిక, చారిత్రక, సమకాలీన అని నిర్వచించ లేనిది. నంది నాటకోత్సవ క్షేత్రీయ స్ధాయి పోటీలలో వరంగల్ లో ప్రదర్శించి నప్పుడు ఆ రూపకల్పన రసజ్ఞుల మన్నన పొందింది. పులిశివ మల్లిఖార్జునరావు తెర ముందే కాదు తెరవెనుకా కూడా అంతగా శ్రమించేవారు. నాటకం మీద వారికి చాలా మక్కువ. <br />
 
== ఉపసంహారం ==