కాకి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
 
}}
'''కాకి''' ([[ఆంగ్లం]]: '''Crow''') ఒక నల్లని [[పక్షి]]. దీనిని [[సంస్కృతం]]లో '''వాయసం''' అంటారు. ఇవి [[కార్విడే]] కుటుంబానికి చెందిన కూత పక్షులు. ఇవి కావ్ కావ్ అని కూస్తుంటాయి. వీటిని మామూలు పక్షుల వలె ఇళ్ళలో పెంపకానికి వాదుట జరుగదు. కాకులను భారతీయులు శని యొక్క వాహనంగా కొలుస్తారు. దానిని శనికి రూపంగా వ్యవహరిస్తారు.
 
[[ఆసియా]] ఖండంలో విస్తరించిన పొడుగైన ముక్కు కలిగిన కాకిని [[మాలకాకి]] (Jungle Crow) గా వ్యవహరిస్తారు.
"https://te.wikipedia.org/wiki/కాకి" నుండి వెలికితీశారు