జె. వి. రాఘవులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''జె.వి.రాఘవులు''', తెలుగు సినిమా సంగీత దర్శకుడు. రాఘవులు [[తూర్పు గోదావరి]] జిల్లా, [[రామచంద్రాపురం]]లో మధ్య తరగతి రైతు కుటుంబంలో వీరాస్వామినాయుడు,వీరాస్వామి నాయుడు మరియు ఆదిలక్షి దంపతులకు మూడవ సంతానంగా జన్మించాడు. అందరి కంటె కొంచెం హుషారెక్కువ. అమ్మ పాడే భక్తి పాటలను శ్రద్ధగా వింటుండేవాడు. మెల్లమెల్లగా అతనికి [[సంగీతం]] అంటే మక్కువ మొదలైంది. ఈయన పక్క ఇంట్లో ఉండే వై.భద్రాచార్యులు గారు మొట్టమొదటిసారిగా సత్యహరిశ్చంద్ర నాటకంలో లోహితాస్యుని పాత్రను పోషించే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని చాలా చక్కగా సమర్ధవంతంగా సద్వినియోగం చేసుకున్నాడు. ఓ పక్క చిన్న చిన్న వేషాలు వేస్తూనే, చదువును కొనసాగించారు. అలా మొత్తానికి ఎస్.ఎస్.ఎల్.సి పూర్తిచేసాడు.
 
[[ఘంటసాల వెంకటేశ్వరరావు|ఘంటసాల]] వద్ద సహాయకుడిగా సినీ జీవితాన్ని ప్రారంభించిన రాఘవులు 1970లో [[రామానాయుడు]] దర్శకత్వం వహించిన [[ద్రోహి]] చిత్రంతో పూర్తిస్థాయిపూర్తి సంగీతదర్శకుడిగాస్థాయి సంగీత దర్శకుడిగా తెలుగు సినిమాకు పరిచయమయ్యాడు. 172 సినిమాలకు సంగీతం సమకూర్చిన ఈయన సంగీత దర్శకత్వం వహించిన సినిమాలలో [[బొబ్బిలి పులి]] , [[కటకటాల రుద్రయ్య]] వంటి చిత్రాలు ఉన్నవి.
 
 
"https://te.wikipedia.org/wiki/జె._వి._రాఘవులు" నుండి వెలికితీశారు