జె. వి. రాఘవులు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
Maheshbandaru (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
'''జె.వి.రాఘవులు''' ( జెట్టి వీర రాఘవులు ), తెలుగు సినిమా సంగీత దర్శకుడు. రాఘవులు [[తూర్పు గోదావరి]] జిల్లా, [[రామచంద్రాపురం]]లో మధ్య తరగతి రైతు కుటుంబంలో
[[ఘంటసాల వెంకటేశ్వరరావు|ఘంటసాల]] వద్ద సహాయకుడిగా ఆరోజులలో నెలకు 100 రూపాయలకు సినీ జీవితాన్ని ప్రారంభించిన రాఘవులు, తరువాత 1970లో [[రామానాయుడు]] దర్శకత్వం వహించిన [[ద్రోహి]] చిత్రంతో పూర్తిస్థాయి సంగీతదర్శకుడిగా తెలుగు సినిమాకు పరిచయమయ్యాడు. ఆ సమయంలోనే ప్రేమనగర్ సినిమాలో "ఎవరికోసం ఈ ప్రేమ మందిరం" పాటకు ట్యూన్ చేసి ఇచ్చారు. తన అసిస్టంట్ పుహళేంది లేకపోతే ఏ పని చేయరు మహదేవన్. సరిగ్గా ఆ పాట సమయానికి పుహళేంది అందుబాటులో లేకపోవడంతో, రామానాయుడు గారు ఈ పాటకు ట్యూన్ కట్టమని రాఘవులను కోరారు. పాట పూర్తి అయ్యాక ఇటు రామానాయుడు గారు అటు మహదేవన్ గారు - ఇద్దరూ మెచ్చుకున్నారు.అలాగే ఈ సినిమాలో "మనసు గతి ఇంతే" పాటను కూడా ఈయనే స్వరపరిచారు. ఆ తరువాత 1973 వ సంవత్సరంలో శోభన్ బాబు, వాణిశ్రీ కలిసి నటించిన జీవన తరంగాలు సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విజయంలో సంగీతం ప్రధాన భూమిక పోషించింది. ఈ సినిమా విజయంతో ఇక ఈయన వెనక్కి తిరిగి చూసుకోవల్సిన అవసరంలేకపోయింది. మొత్తం 172 సినిమాలకు సంగీతం సమకూర్చిన ఈయన సంగీత దర్శకత్వం వహించిన సినిమాలలో [[బొబ్బిలి పులి]] , [[కటకటాల రుద్రయ్య]] వంటి చిత్రాలు ఉన్నవి.
-----------------------------------------------------------------------------------------------------------------------------------
చిత్రసమాహారం
*[[ద్రోహి]] (30 డిసంబర్ 1970)
*[[కాదలిక్క వాంగ]] (తమిళం) (1971)
*[[జీవన తరంగాలు]](1973)
*[[దొరబాబు]](1974)
*[[మన ఊరి కధ]] (1976)
|