జె. వి. రాఘవులు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
'''జె.వి.రాఘవులు''' ( జెట్టి వీర రాఘవులు ), తెలుగు సినిమా సంగీత దర్శకుడు. రాఘవులు [[తూర్పు గోదావరి]] జిల్లా, [[రామచంద్రాపురం]]లో మధ్య తరగతి రైతు కుటుంబంలో వీరాస్వామినాయుడు, ఆదిలక్షి దంపతులకు మూడవ సంతానంగా జన్మించాడు. అందరి కంటె కొంచెం హుషారెక్కువ. అమ్మ పాడే భక్తి పాటలను శ్రద్ధగా వింటుండేవాడు.మెల్లమెల్లగా అతనికి సంగీతం అంటే మక్కువ మొదలైంది. ఈయన పక్క ఇంట్లో ఉండే వై.భద్రాచార్యులు గారి ద్వారా మొట్టమొదటిసారిగా సత్యహరిశ్చంద్ర నాటకంలో లోహితాస్యుని పాత్రను పోషించే అవకాశం వచ్చింది.ఈ అవకాశాన్ని చాలా చక్కగా సమర్ధవంతంగా సద్వినియోగం చేసుకున్నాడు. ఓ పక్క చిన్న చిన్న వేషాలు వేస్తూనే, చదువును కొనసాగించారు. అలా మొత్తానికి ఎస్.ఎస్.ఎల్.సి పూర్తిచేసాడు. పై చదువులు చదవాలని ఉన్నా, చదివించే స్తోమత ఇంట్లొ వారికి లేదు. అందుకే కాకినాడలోని పి.ఆర్. కళాశాలలో పి.యు.సి. లో చేరి నెల రోజులకే మానేయాల్సి వచ్చింది.
ఓ రోజు ఉదయం రేడియో స్టేషన్ లో రాఘవులు పాట రికార్డింగ్ జరుగుతోంది. అక్కడే ఘంటసాల గారితో పరిచయం ఏర్పడింది. [[ఘంటసాల వెంకటేశ్వరరావు|ఘంటసాల]] వద్ద సహాయకుడిగా ==చిత్రసమాహారం==
|