"ప్రజానాట్యమండలి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(కొత్త పేజీ: సామ్యవాద సిధ్దాంతాలతో ప్రజలకు చేరువ అయ్యే)
 
== స్ధాపన ==
సామ్యవాద సిధ్దాంతాలతో ప్రజలకు చేరువ అయ్యే
సామ్యవాద సిధ్దాంతాలతో ప్రజలకు చేరువ అవుతూ, దైనందిన జీవితం లో సామాన్య జనానీకం ఎదుర్కొనే సమస్యలపై అవగాహన కల్పించే ఆశయంతో డా. గరికపాటి రాజారావు ప్రజానాట్యమండలి స్ధాపించారు.
డా. గరికపాటి రాజారావు వృత్తి రీత్యా డాక్టర్. కమ్యూనిస్ట్ భావజాలానికి ఆకర్షితులైనారు. 1953 లో నిర్మితమైన పుట్టిల్లు చిత్రానికి దర్శక నిర్మాత. ఈ చిత్రం ద్వారా జమున, అల్లురామలింగయ్య తెలుగు తెరకు పరిచయమయ్యారు. విమర్శకుల ప్రశంసలందుకున్నా, ఈ చిత్రం ఆర్ధికం గా విజయవంతం కాలేదు. దానితో రాజారావు ఆర్ధికంగా చితికి పోయారు. ఐనా, వారు సంఘ సేవ ఆపలేదు. బీద ప్రజలకు ఉచితం గా వైద్యం చేసే వారు. తరువాత కాలంలో వారు సినిమాలలో చిన్న చిన్న వేషాలు వేస్తూ ఉండేవారు.
1,147

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/609005" నుండి వెలికితీశారు