చెళ్ళపిళ్ళ సత్యం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''చెళ్ళపిళ్ళ సత్యం''' (సత్యనారాయణ) తెలుగు సినిమాలలో ప్రముఖ సంగీత దర్శకులు. ఇతడు [[విజయనగరం]] జిల్లాలో [[కొమరాడ]] గ్రామంలో జన్మించారు. సత్యం వంశస్థులంతా సంగీత సాహిత్యాలలో ఉద్దండులే. ముఖ్యంగా ముత్తాత చెళ్ళపిళ్ళ వేంకట కవి, ఆ కాలంలో తిరుపతి వేంకట కవులలో ఒకనిగా, మహాకవిగా కీర్తి గడించారు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఆసక్తి కనబరిచేవాడు. హరికధా భాగవతార్ అయిన తాతయ్య చెళ్ళాపిళ్ళ సత్యనారయణ దగ్గర పదేళ్ళ వయసులోనే సంగీతం పాఠాలు ప్రారంభించి కృతులు వరకూ నేర్చుకున్నడు.
 
.
==సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు==
*[[అంకుశం]] (1990)
"https://te.wikipedia.org/wiki/చెళ్ళపిళ్ళ_సత్యం" నుండి వెలికితీశారు