శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్: కూర్పుల మధ్య తేడాలు

→‎కధాంశం: corrected the mistakes in the story
పంక్తి 10:
 
== చిత్రకథ ==
బి.ఎ. పేసైనపాసైన మాధ్యూస్ (కృష్ణ) అనే ఒక యువకుడు పొట్ట పట్టుకొని పట్నం వస్తాడు. తన స్నేహితుడు (పద్మనాభం) సాయంతో ఒక బ్రాహ్మణ హొటల్ లో ముత్తయ్య అనే పేరుతో సర్వర్ గా పనికుదుర్చుకుంటాడు. ఆ హోటల్ పేరే "శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్". ఆ హొటల్ యజమాని శేషాద్రి (జగ్గయ్య) భార్య చని పోయింది. యుక్తవయస్సుకుయుక్త వయస్సుకు వచ్చిన కుమార్తె రాజేశ్వరి (జయప్రద) ఉంది. నాయనమ్మ (వరలక్ష్మి) మనవరాలిని మరీ సాంప్రదాయపధ్ధతిలోసాంప్రదాయ పధ్ధతిలో పెంచుతుంది. సర్వర్ గా సరిగా పని చేయలేకపోడంతో పని నుంచి తొలగిస్తాడు యజమాని. యజమాని కూతురు మాటని కాదనడని తెలిసి ఆమె దగ్గర హృదయ విదారకమైన కథ చెబుతాడు. దానికి కరిగి పోతుంది ఆమె. వేరే పని ఇయ్య లేక కూతురు కుకూతురుకు ఇంగ్లీష్ చెప్పే పనికి కుదురుస్తాడు యజమాని. నాయనమ్మ వరస కలిపి ఇద్దరికీ పెళ్లి చేయాలని యోచిస్తుంది. ఈ తమషా సంఘటనల మధ్య శేషాద్రి కూడా హిందువు కాదని, క్రిస్టియన్ అని బ్రతుకు తెరువుకోసంతెరువు కోసం ఇరవై సంవత్సరాల క్రితం మతం దాచి బ్రాహ్మణ కాఫీ హొటల్ ప్రారంభించేడని తెలుస్తుంది. నాయక,నాయికల వివాహంనాయికల తోవివాహంతో కథ సుఖాంతమవుతుంది.
కథలో తొంగి చూసే హాస్యం కథనం లో లోపించింది. దానితో ప్రేక్షకుల ఆశించిన రీతికి సినిమా చేర లేక పోయింది. దానితో చిత్రం పెద్దగా విజయవంతం కాలేదు. చాలా గొప్ప చిత్రం కాక పోవచ్చు కానీ కుటుంబ సమేతంగా చూడదగ్గ మంచిచిత్రం.
 
కథలో తొంగి చూసే హాస్యం కథనం లో లోపించింది. దానితో ప్రేక్షకుల ఆశించిన రీతికి సినిమా చేర లేకచేరలేక పోయింది. దానితో చిత్రం పెద్దగా విజయవంతం కాలేదు. చాలా గొప్ప చిత్రం కాక పోవచ్చు కానీ కుటుంబ సమేతంగా చూడదగ్గ మంచిచిత్రంమంచి చిత్రం.
 
==పాటలు==