గరికపాటి రాజారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''గరికపాటి రాజారావు''' ([[ఫిబ్రవరి 5]],[[1915]] - 196?) [[తెలుగు సినిమా]] దర్శకుడు, నాటకరంగ ప్రముఖుడు, ఆంధ్ర [[ప్రజానాట్యమండలి]] వ్యవస్థాపకుడు.
 
ప్రజానాట్యమండలి సాంఘీక నాటకాలకు పెద్దపీట వేసింది. ఈ నాటక సంఘం ద్వారా అనేకమంది ప్రతిభావంతమైన కళాకారులు పరిచమయ్యారు. చెప్పికోదగిన వారిలో [[దేవిక]], [[అల్లు రామలింగయ్య]], సంగీత దర్శకులు [[మోహన్ దాస్]] మరియు [[టి.చలపతిరావు]]లు, నృత్యదర్శకుడు వేణుగోపాల్, రచయితలు సుంకర సత్యనారాయణ మరియు వాసిరెడ్డి భాస్కరరావు మరియు బుర్రకథ కళాకారుడు [[షేక్ నాజర్]] ఉన్నారు.<ref>http://www.idlebrain.com/research/anal/anal-tc4.html</ref>
"https://te.wikipedia.org/wiki/గరికపాటి_రాజారావు" నుండి వెలికితీశారు