"ప్రజానాట్యమండలి" కూర్పుల మధ్య తేడాలు

== మహోన్నత వేదిక ==
ప్రజా నాట్య మండలి ద్వారా ప్రాచుర్యం పొందిన వారు ఎందరో. ముందు తరం నటులు, సాంకేతిక నిపుణులు ప్రజానాట్యమండలి నుండి వచ్చిన వారెందరో ఉన్నారు. వారిలో కొందరు -
జి.వరలక్ష్మి, కోవెలమూడి ప్రకాశరావు, తాతినేని ప్రకాశరావు, మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, తమ్మారెడ్డి కృష్ణమూర్తి, బొల్లిముంత శివరామకృష్ణ మున్నగు వారు.<br />
బుర్రకథ పితామహ [[షేక్ నాజర్]], వారి బృందంలో కర్నాటి లక్ష్మీనరసయ్య ప్రజానాట్యమండలి కి చెందిన వారే.
 
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/609182" నుండి వెలికితీశారు