1,147
దిద్దుబాట్లు
PAPA RAO KVSKS (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
PAPA RAO KVSKS (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
అత్యంత ప్రతిభా పాటవాలు ఉన్న బాల సంగీత విద్వాంసుడు గంగాధరం..అతని తల్లి దండ్రులు ఒక చిన్న హొటల్ నడుపుకుంటూ ఉంటారు.. పక్షితీర్ధం మామ్మ గారి దగ్గర సంగీతం నేర్చుకుంటూ ఉంటాడు గంగాధరం.. స్ధానిక దేవాలయంలో ఉత్సవాలకు వచ్చిన అనంత రామశర్మకు ఆధిత్యం ఇచ్చే అవకాశం వస్తుంది పక్షితీర్ధం మామ్మగారికి.. గంగాధరం ప్రతిభ గమనించిన పక్షితీర్ధం మామ్మగారు గంగాధారాన్ని అనంత రామశర్మ కి శిష్యునిగా చేద్దామను కుంటుంది.. కానీ బాల చాపల్యంతో, దేవాలయంలో అనంత రామాశర్మగారు పురుష సూక్తాన్ని చదివిన విధానాన్ని దృష్టిలో ఉంచుకొని పురుష సూక్తాన్ని ఆకతాయి తనంతో పాడతాడు.. ఆగ్రహిస్తాడు అనంత రామశర్మ..గణపతి సచ్చినాంద స్వాముల వారు వారి ఆశ్రమంలో ఉన్న సరస్వతీ స్తోత్రాలను స్వర పరిచే అవకాశం అనంత రామశర్మకు దక్క్తుతుంది..ఇంతలో కాలేజి లో జరిగే ఆడిషన్ కి గంగాధరాన్ని తీసుకు వస్తారు పక్షితీర్ధం మామ్మగారు.. ఆ సందర్భంగా అనంత రామశర్మ ఇంటికి వచ్చిన గంగాధరం, అనంత రామశర్మ స్వర పరచిన పాట వింటాడు.. కాలేజి లో ఆడషన్ లో మరో స్వరం తో అదే పాట వినిపిస్తాడు..అనంత రామశర్మ గంగాధరం దరఖాస్తుని తిరస్కరిస్తాడు..అనంత రామశర్మ నిస్సంతు.. అతని భార్య గంగాధరాన్ని తమ వద్ద ఉంచుకుందామంటుంది.. గంగాధరం ప్రతిభకు లోకమంతా నీరాజనం పట్టినా అనంత రామశర్మ గంగాధరానికి ఇంకా శిక్షణ కావాలంటూ ఉంటాడు.. అనంత రామశర్మ వలన కాని స్వర రచన ను గంగాధరం ప్రయత్నిస్తాడు..ఆ స్వరరచన ఆమోదయోగ్యంగా లేదంటునే ఆ స్వరాలను భద్రపరచుకుంటాడు.. తనని అధిగమిస్తాడనే అభద్రతా భావంతో రగిలి పోతున్నాడని పక్షితీర్ధం మామ్మగారి మేనల్లుడు గ్రహిస్తాడు.. అనంత రామశర్మ అసూయతో గంగాధరం మరణానికి కారణభూతమవుతాడు..ఈ సంఘటన తో అనంత రామశర్మ భార్యకు మతి భ్రమిస్తుంది.. అనంత రామశర్మ దేశాలు పట్టి తిరుగుతూ ఉంటే పిల్లలను పట్టుకు పోయేవాడని భ్రమించిన పల్లె వాసులు అతణ్ని పోలీస్ స్టేషన్లో అప్పజెబుతారు..అక్కడ పక్షితీర్ధం మామ్మ గారి మేనల్లుడు సబ్ ఇన్సపెక్టర్.. అతడు అనంత రామశర్మను పోలుస్తాడు.. పక్షితీర్ధం మామ్మగారి ఇంటి దగ్గర దించిన తరువాత అనంత రామశర్మకు స్వస్తత చేకూర్చుతారు.. కోలుకున్న అనంత రామశర్మ భార్య గంగాధరం సంగీత అకాడమీ స్థాపిస్తుంది.. భార్య సంగీతం నేర్పుతూ ఉంటే తరగతిలో శిష్యులలో కూర్చొంటాడు అనంత రామశర్మ.. పాఠాన్ని సాధన చేస్తూ ఉన్న అనంత రామశర్మను శృతి సరి చేసుకోమంటుంది సంగీతం నేర్చుకుంటున్న బాలిక.. దానితో సినిమా ముగుస్తుంది..<br />
== చిత్రవిశేషాలు ==
ఏ విధంగా చూసినా ఇది చాలా గొప్ప సినిమా..తెలుగు సినిమా లలోనే కాదు యావత్తూ సినిమాలను ఎంతగా కాచి వడపోసి ఆణిముత్యాలని ఏ కొద్ది పాటి సినిమాలను ఏరినా ఈ సినిమాకు స్ధానం దక్కాలి..ఏదో
కె.వి.మహదేవన్ స్వర రచన మహోన్నతం.. ఆనతి నీయరా పాటకు వాణీ జయరాంకు జాతీయ స్ధాయిలో ఉత్తమ గాయనిగా ఎన్నికైంది..ఇంత గొప్ప చిత్రానికికళాతపస్వి కె. విశ్వనాథ్ దర్శకులు, కథా రచయిత.. ఆయన కీర్తికిరీటంలో ఈ సినిమా కలికితురాయి..మరొక విశేషం ఈ చిత్రంలో గణపతి సచ్చిదానందస్వామి దర్శనమిస్తారు.<br />
== యాంటీ సెంటమెంట్ ==
|
దిద్దుబాట్లు