శ్రీకృష్ణ పాండవీయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 33:
పాండవులు జీవించి ఉన్నారని తెలుసుకున్న దృతరాష్ట్రుడు వారిని పిలిచి సగ రాజ్యభాగం ఇస్తాడు. ఇంద్రప్రస్ధ నగరాన్ని రాజధాని గా చేసుకొని ధర్మరాజు రాజ్యపాలన మొదలు పెడతాడు. ధర్మరాజు చేత రాజసూయం చేయించ సంకల్పిస్తాడు. శ్రీకృష్ణుడు మగధ రాజైన జరాసంధుని, భీమునిచేత చంపించి రాజసూయానికి మార్గం సుగమం చేస్తాడు. దేవశిల్పి మయుడు ధర్మరాజుకు సభా మండపాన్ని నిర్మించి ఇస్తాడు. రాజసూయానికి విచ్చేసిన దుర్యోధనునికి మయసభ విడిది. పాండవుల వైభవానికి అసూయ పడతాడు దుర్యోధనుడు. మయసభను వీక్షిస్తున్న దుర్యోధనుడు భంగపడతాడు. రాజసూయ సభలో అగ్రతాంబూలానికి శ్రీకృష్ణుడే అర్హుడని భీష్ముడు ధర్మరాజుకు ఉద్బోదిస్తాడు. దానిని తప్పుపట్టి శిశుపాలుడు శ్రీకృష్ణుని అనేక విధాలుగా నిందిస్తాడు. నూరు తప్పులు పూర్తి కాగానే శిశుపాలుని శిరస్సును శ్రీకృష్ణుడు చక్రాయుధం తో ఖండిస్తాడు. శ్రీకృష్ణుని విశ్వరూప ప్రదర్శనతో చిత్రం ముగుస్తుంది.
 
{| class="wikitable"
|-
! పాత్ర !! పాత్రధారి
|-
| శ్రీకృష్ణుడు మరియు దుర్యోధనుడు || నందమూరి తారక రామారావు
|-
| గడి పాఠ్యం || గడి పాఠ్యం
|}
== విశేషాలు ==
ఈచిత్రంతో ఎన్.టి. రామారావు పేరు దర్శకునిగా మొదిటి సారి వెండితెర మీద కనిపించింది. గతంలో సీతారామకల్యాణం, గులేబకావలి కథ సినిమాలకు దర్శకత్వం వహించినా, దర్శకుని పేరు క్రెడిట్స్ లో వేయలేదు. <br />
"https://te.wikipedia.org/wiki/శ్రీకృష్ణ_పాండవీయం" నుండి వెలికితీశారు