శ్రీకృష్ణ పాండవీయం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 56:

== విశేషాలు ==
ఈచిత్రంతోఈ చిత్రంతో ఎన్.టి. రామారావు పేరు దర్శకునిగా మొదిటి సారి వెండితెర మీద కనిపించింది. గతంలో సీతారామకల్యాణంసీతారామ కల్యాణం, గులేబకావలి కథ సినిమాలకు దర్శకత్వం వహించినా, దర్శకుని పేరు క్రెడిట్స్ లో వేయలేదు.

ఎన్.టి.రామారావు శ్రీకృష్ణ, దుర్యోధన పాత్రలను అపూర్వంగా పోషించారు.కాధు కాదు ఆ పాత్రలలో ఇమిడి పోయారు.

కె.ఆర్.విజయ రుక్మిణి పాత్రలో ముగ్ధమనోహరంగా ఉంటుంది.

గతంలో సి.ఎస్.ఆర్., లింగమూర్తి శకుని పాత్రను పోషించారు. వారి పాత్రధారణకు భిన్నంగా ధూళిపాల ఈ చిత్రంలో శకుని పాత్రను పోషించారు. శకుని పాత్ర ధారణకు ధూళిపాల కొత్త ఒరవడిని సృష్టించారు.

జరాసంధునిగా ముక్కామల, శిశుపాలునిగా రాజనాల, రుక్మిగా కైకాల సత్యనారయణ పాత్రలలో జీవించారు. మిగిలిననటీనటులుమిగిలిన నటీనటులు పాత్రల పరిధి మేరకు నటించారు.

భారత కథలో భాగవత కథ రుక్మిణీకల్యాణాన్నిరుక్మిణీ కల్యాణాన్ని జోడించారు. ఐతే అది అతికినట్టు కాకుండా సహజంగా ఇమిడి పోయింది. కంటిన్యూటి ఎక్కడా చెడలేదు.

మయసభ సెట్టింగ్ చాలా భాగుంటుంది. భారీ సెట్టింగ్.ఆ సెట్టింగ్ గురించి ఆ రోజుల్లో చాలా గొప్పగా చెప్పుకునే వారట. ఆ సెట్ విజయ వాహిని స్టూడియో లో వేసేరట. ఆ ఫ్లోర్ లో ఎవ్వరినీ అనుమతించే వారట కాదట నిర్మాతలు. దానిని గురించి విన్న స్టూడియో అధినేత బి.నాగిరెడ్డి గారు ఆ సెట్ ను చూద్దామనంటే ఫ్లోర్ లోకి ప్రవేశానికి అనుమతి లభించ లేదట. విషయం తెలిసిన ఎన్.టి.ఆర్, తివిక్రమరావు సోదరులు నాగిరెడ్డి గారిని సగౌరవంగా తీసుకువెళ్లి సెట్ చూపించారట.

పౌరాణిక పాత్ర పోషణలోనే కాదు దర్శకత్వం లో కూడా తన పట్టును నిరూపించుకున్నారు ఎన్.టి. రామారావు.

పండిత పామరుల మెప్పును పొంది, సంస్ధకు కీర్తిని, కనకాన్ని సంపాదించిన చిత్రం.
"https://te.wikipedia.org/wiki/శ్రీకృష్ణ_పాండవీయం" నుండి వెలికితీశారు